18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

Writer: Harika S 04:53 PM, 18 ఆగస్టు, 2026
ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు ఖరారయ్యాయి. గవర్నర్ కోటా కింద ఈ ఇద్దరినీ శాసనమండలికి పంపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ శాసనమండలిలో టీడీపీకి చెందిన మరో ఇద్దరికి ప్రాతినిధ్యం లభించనుంది.

ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న వర్ల రామయ్యకు ఎస్సీ కోటాలో మండలిలో ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు దళవాయి రమాదేవి టీడీపీ అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

ట్యాగ్లు
వర్ల రామయ్యదళవాయి రమాదేవిఆంధ్రప్రదేశ్టీడీపీగవర్నర్ కోటా ఎమ్మెల్సీలుశాసనమండలి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!
జనరల్

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..
జనరల్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!
జనరల్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!