2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - దర్శకుడు రమణా రెడ్డి సోమ

Writer: Chandrika 07:07 PM, 17 ఆగస్టు, 2026
‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - దర్శకుడు రమణా రెడ్డి సోమ

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ బస్తీ నేపథ్యంలో ముగ్గురు యువకుల జీవితాల చుట్టూ సాగే కథగా ‘అమీర్ లోగ్’ను రూపొందించినట్లు తెలిపారు. ఆర్కిటెక్చర్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు కథలు రాయడం, చదవడం పట్ల ఉన్న ఆసక్తి క్రమంగా సినిమాల వైపు నడిపించిందని చెప్పారు.

నటీనటుల సహజమైన నటన, బస్తీ వాతావరణాన్ని తెరపై సహజంగా చూపించేందుకు సింక్ సౌండ్‌ను ఎంచుకున్నామని దర్శకుడు తెలిపారు. డెమో షూట్‌తో కలిపి దాదాపు 43 రోజులు షూటింగ్ జరగగా, బస్తీలోనే సుమారు 38 రోజులు చిత్రీకరణ పూర్తయిందన్నారు. స్పిరిట్ మీడియా టీమ్‌కు సినిమా నచ్చిందని, దర్శకుడు వీఎన్ ఆదిత్య రచనను ప్రత్యేకంగా ప్రశంసించారని తెలిపారు. ‘ఝుండ్’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాలతో పోల్చిన ప్రశంసలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయని చెప్పారు. స్మరణ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో 10 పాటలు ఉండగా, కీరవాణి పాడిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. సెన్సార్ నుంచి కొన్ని చోట్ల మ్యూట్ సూచనలు మాత్రమే వచ్చాయని, ప్రతి పాత్రకు కథలో ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ‘అమీర్ లోగ్’ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

ట్యాగ్లు
అమీర్ లోగ్రమణా రెడ్డి సోమMC హరిమనోజ్శశిధర్స్పిరిట్ మీడియారానా దగ్గుబాటితెలుగు సినిమాతెలుగు మూవీస్ఫ్యామిలీ ఎంటర్టైనర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్
జనరల్

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?
రివ్యూలు

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూలు

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి
క్రీడలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!