18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

Writer: Pooja 04:19 PM, 18 ఆగస్టు, 2026
కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ట్రాఫిక్ విధానం మంగళవారం, ఆగస్టు 18 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే కొత్త ట్రాఫిక్ విధానంపై అవగాహన లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి, గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆలస్యమైంది. పీక్ అవర్స్‌లో రోడ్ నంబర్ 45, అగ్రసేన్, వెంకటేశ్వర్ నగర్ ప్రాంతాల్లో సమస్యలు గుర్తించినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు.

ట్రాఫిక్ నియంత్రణ కోసం 500 మందికి పైగా సిబ్బందిని రహదారులపై మోహరించామని, ప్రత్యేక డ్రోన్లతోనూ ట్రాఫిక్‌ను పర్యవేక్షించామని సీపీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో అదనంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ అడ్వైజరీని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సజ్జనార్ కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ట్యాగ్లు
కేబీఆర్‌ పార్క్హైదరాబాద్‌ ట్రాఫిక్వన్‌వే ట్రాఫిక్సీపీ సజ్జనార్ట్రాఫిక్అప్‌డేట్హైదరాబాద్‌ పోలీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!
జనరల్

రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్.. సీఎం విజయ్‌!

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డికి కుంభం అనిల్ కౌంటర్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..
జనరల్

ఏపీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఖరారు..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష
జనరల్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై కమిటీ సమీక్ష

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!
జనరల్

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం!

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథపై ఆసక్తికర ట్విస్ట్!

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....
జనరల్

విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌లో సరికొత్త రికార్డు....

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం
జనరల్

ఇమ్రాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్
క్రీడలు

డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్
క్రీడలు

జాతీయ క్రీడా పురస్కారాలపై ఫ్యాన్స్ ఫైర్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!
జనరల్

టాటా సన్స్ ఏజీఎంకు బ్రేక్.. అసలు కారణం ఇదే!

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...
జనరల్

కేబీఆర్ వన్‌వేపై సీపీ సజ్జనార్ కీలక ప్రకటన...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!