
క్రీడలు

దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కొత్త స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఐ యామ్ గేమ్ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి నహాస్ హిదాయత్ దర్శకత్వం వహిస్తున్నారు.
వేఫరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ మరియు జోమ్ వర్గీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్, స్టైల్, థ్రిల్లర్ అంశాల కలయికగా రూపొందుతోంది. ఇందులో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!