Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

12:50 PM, 28 మే, 2026
‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న డాన్ 3 మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ ఫ్రాంచైజీలో మళ్లీ షారుక్ ఖాన్ తిరిగి రావాలనే అభిమానుల డిమాండ్ పెరుగుతోంది. గతంలో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినప్పటికీ, తాజాగా రణ్‌వీర్ సింగ్ వైదొలగడంతో మేకర్స్ మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు సమాచారం.

షారుక్ ఖాన్ ఈసారి ఒక కండిషన్ పెట్టినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ‘జవాన్’ సినిమాతో హిట్ ఇచ్చిన దర్శకుడు అట్లీ కుమార్ ఈ ప్రాజెక్ట్‌లోకి వస్తేనే తాను నటిస్తానని చెప్పినట్లు టాక్. అలాగే హీరోయిన్‌గా కియారా అద్వానీ లేదా కృతి సనన్ పేర్లు వినిపిస్తుండగా, విలన్ పాత్ర కోసం విక్రాంత్ మాస్సే, విజయ్ దేవరకొండలను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సూర్య

టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న సూర్య

టాప్ యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీముఖి

టాప్ యాంకర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్న శ్రీముఖి

ముమైత్ ఖాన్ షాకింగ్ వెల్లడి.. 15 రోజుల కోమా అనుభవం

ముమైత్ ఖాన్ షాకింగ్ వెల్లడి.. 15 రోజుల కోమా అనుభవం

ట్యాగ్లు
డాన్ 3షారుక్ ఖాన్రణ్‌వీర్ సింగ్అట్లీ కుమార్బాలీవుడ్ వార్తలుకియారా అద్వానీకృతి సనన్విక్రాంత్ మాస్సేవిజయ్ దేవరకొండసినిమా అప్‌డేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్
సినిమాలు

కరుప్పు పార్ట్ 2పై బాలాజీ షాకింగ్ కామెంట్స్

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?
సినిమాలు

అనంత్ శ్రీరామ్‌ను టార్గెట్ చేస్తున్నారా?

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?
గాసిప్స్

స్వయంభు విడుదల తేదీపై క్లారిటీ రానుందా?

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి
సినిమాలు

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు అర్పించిన చిరంజీవి

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్
సినిమాలు

‘డాన్ 3’లో మళ్లీ షారుక్ ఖాన్ ఎంట్రీపై హాట్ టాక్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు
జనరల్

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీ నష్టం.. సంచలన గణాంకాలు

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు
జనరల్

ఫ్యూచర్ సిటీ దేశానికే ఆదర్శం: మంత్రులు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి
సినిమాలు

నాగార్జున 100వ సినిమా షూటింగ్‌పై ఆసక్తి

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం
రాజకీయాలు

కర్ణాటక రాజకీయాల్లో కీలక మలుపు.. సిద్దరామయ్య రాజీనామా నిర్ణయం

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం
రాజకీయాలు

నాలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షుల నియామకం

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి
జనరల్

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్: బండారు సత్యనారాయణ మూర్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!