29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

Writer: Nithish 05:41 AM, 29 నవంబర్, 2026
‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

‘అలియాస్‌ రుక్మిణీ’ కంటెంట్‌ పరంగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమని నటుడు, నిర్మాత నాని అన్నారు. నితిన్‌, ఆఫియా సయ్యద్‌ జంటగా నటించిన ఈ సినిమాకు మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వం వహించారు. నాని యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో దీప్తి గంటా నిర్మించారు. సాయికుమార్‌, హర్షవర్ధన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం డిసెంబరు 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం రాత్రి ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నానితో పాటు దర్శకులు శివ నిర్వాణ, వెంకీ అట్లూరి, రాహుల్‌ సంకృత్యాన్‌, శైలేష్‌ కొలను, నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘అలియాస్‌ రుక్మిణీ’ తమ అందరికీ ప్రత్యేకమైన సినిమా అని, ఇందులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అందమైన సందేశం ఉందని చెప్పారు. నిర్మాతగా ఈ సినిమా విషయంలో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నానని, డిసెంబరు 3 నుంచే ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. సుమారు 21 ఏళ్లుగా పరిచయమున్న నితిన్‌ ఈ సినిమాలో నటించిన తీరును చూసి ఆశ్చర్యపోయానని ప్రశంసించారు. మరోవైపు నితిన్‌ మాట్లాడుతూ.. నటుడిగా గత రెండేళ్లుగా సరైన కథలు, సినిమాల కోసం ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. అయితే ‘అలియాస్‌ రుక్మిణీ’ కథ విన్నప్పటి నుంచి ప్రశాంతంగా నిద్రపోతున్నానని, ఈ సినిమా కథల ఎంపికపై తన ఆలోచనా విధానాన్నే మార్చేసిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నితిన్‌తో అప్పటి సరదా సంఘటనను గుర్తుచేసుకున్న నాని..

నితిన్‌తో అప్పటి సరదా సంఘటనను గుర్తుచేసుకున్న నాని..

‘ఆకాశంలో ఒక తార’ ఎమోషన్‌కు సుకుమార్ ఫిదా.. అల్లు అరవింద్‌తో రూ.లక్ష పందెం?

‘ఆకాశంలో ఒక తార’ ఎమోషన్‌కు సుకుమార్ ఫిదా.. అల్లు అరవింద్‌తో రూ.లక్ష పందెం?

నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..

నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘రామాయణ’..

చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. షారుఖ్‌కు ఎదురైన వింత అనుభవం!

చిన్న వయసు హీరోయిన్‌తో రొమాంటిక్‌ సీన్‌.. షారుఖ్‌కు ఎదురైన వింత అనుభవం!

‘ది ప్యారడైజ్’ ఫలితంపై నాని సంతృప్తిగానే ఉన్నారు- సోదరి దీప్తి గంటా

‘ది ప్యారడైజ్’ ఫలితంపై నాని సంతృప్తిగానే ఉన్నారు- సోదరి దీప్తి గంటా

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

ట్యాగ్లు
అలియాస్‌ రుక్మిణీనానినితిన్‌ఆఫియా సయ్యద్‌మురళీకాంత్‌ దేవసోత్‌దీప్తి గంటాప్రీ రిలీజ్‌ ఈవెంట్‌టాలీవుడ్‌తెలుగు సినిమాసినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి
సినిమాలు

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు
టెక్నాలజీ

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇందులోని పోషక ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆరోగ్యం

ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇందులోని పోషక ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు
జనరల్

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

విజయ్‌కు రాజకీయ చిక్కులు.. టీవీకే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న వివాదాలు
రాజకీయాలు

విజయ్‌కు రాజకీయ చిక్కులు.. టీవీకే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న వివాదాలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

బిగ్‌బాస్‌ 10: త్రిగుణ్‌, అమన్‌, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్‌..
షోస్

బిగ్‌బాస్‌ 10: త్రిగుణ్‌, అమన్‌, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్‌..

ఎన్విడియా షేర్లతో ట్రంప్‌కు 15 మిలియన్ డాలర్ల లాభమా?
రాజకీయాలు

ఎన్విడియా షేర్లతో ట్రంప్‌కు 15 మిలియన్ డాలర్ల లాభమా?

ట్రంప్‌పై వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితులే డెమోక్రాట్ల విజయానికి కారణం: మార్జరీ టేలర్ గ్రీన్
రాజకీయాలు

ట్రంప్‌పై వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితులే డెమోక్రాట్ల విజయానికి కారణం: మార్జరీ టేలర్ గ్రీన్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..
జనరల్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

నితిన్‌తో అప్పటి సరదా సంఘటనను గుర్తుచేసుకున్న నాని..
సినిమాలు

నితిన్‌తో అప్పటి సరదా సంఘటనను గుర్తుచేసుకున్న నాని..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!