29, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

Writer: Nithish 06:20 AM, 29 నవంబర్, 2026
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 116/6తో ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా తొలి సెషన్‌లో మరో రెండు వికెట్లు కోల్పోయింది. అన్షుల్‌ కంబోజ్‌ (0)ను మ్యాట్‌ హెన్రీ ఔట్‌ చేయగా, 29 పరుగులు చేసిన ఆకాశ్‌దీప్‌ను నాథమ్‌ స్మిత్‌ పెవిలియన్‌కు పంపించాడు. మరోవైపు ధ్రువ్‌ జురెల్‌ (55*) అర్ధశతకంతో పోరాటం కొనసాగిస్తున్నాడు. అతడికి గుర్నూర్‌ బ్రార్‌ అండగా నిలిచాడు. ప్రస్తుతం భారత్‌ న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 150 పరుగుల వెనుకంజలో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

అంతర్జాతీయ క్రికెట్‌కు ముష్ఫికర్‌ రహీం వీడ్కోలు..

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

అన్ని ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా వైభవ్ ఎదుగుతాడు: అలిస్టర్ కుక్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

KKR కొత్త కెప్టెన్‌గా రింకు సింగ్‌? అభిప్రాయం వెల్లడించిన ఇర్ఫాన్ పఠాన్

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

ఒకే తేదీన ముంబైలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

సవాళ్ళను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా - కెప్టెన్ రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ట్యాగ్లు
భారత్‌న్యూజిలాండ్‌రెండో టెస్టుధ్రువ్‌ జురెల్‌ఆకాశ్‌దీప్‌అన్షుల్‌ కంబోజ్‌గుర్నూర్‌ బ్రార్‌మ్యాట్‌ హెన్రీక్రికెట్‌టీమ్‌ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో రెండో టెస్టు..అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేస్తున్న జురెల్‌

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి
సినిమాలు

గ్లామర్‌ కంటే సహజమైన పాత్రలకే ప్రాధాన్యం: సాయిపల్లవి

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు
సినిమాలు

‘అలియాస్‌ రుక్మిణీ’లో అందమైన సందేశం ఉంది.. నాని ప్రశంసలు

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు
టెక్నాలజీ

ఏఐతో ఐటీ రంగంలో పెను మార్పులు

ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇందులోని పోషక ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆరోగ్యం

ఆరోగ్యానికి మేలు చేసే పండు.. ఇందులోని పోషక ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు
జనరల్

ఆదివారం పుష్యమి నక్షత్రం.. సంపద, సౌభాగ్యం కోసం పండితుల సూచనలు

విజయ్‌కు రాజకీయ చిక్కులు.. టీవీకే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న వివాదాలు
రాజకీయాలు

విజయ్‌కు రాజకీయ చిక్కులు.. టీవీకే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్న వివాదాలు

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు
జనరల్

నేటి రాశిఫలాలు.. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు

బిగ్‌బాస్‌ 10: త్రిగుణ్‌, అమన్‌, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్‌..
షోస్

బిగ్‌బాస్‌ 10: త్రిగుణ్‌, అమన్‌, ముఖేష్‌లకు నాగార్జున క్లాస్‌..

ఎన్విడియా షేర్లతో ట్రంప్‌కు 15 మిలియన్ డాలర్ల లాభమా?
రాజకీయాలు

ఎన్విడియా షేర్లతో ట్రంప్‌కు 15 మిలియన్ డాలర్ల లాభమా?

ట్రంప్‌పై వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితులే డెమోక్రాట్ల విజయానికి కారణం: మార్జరీ టేలర్ గ్రీన్
రాజకీయాలు

ట్రంప్‌పై వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితులే డెమోక్రాట్ల విజయానికి కారణం: మార్జరీ టేలర్ గ్రీన్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..
జనరల్

అస్సాంలో అమెరికాకు చెందిన భారత సంతతి మహిళ మృతి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!