
సినిమాలు

రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ‘ధురంధర్’ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఏకంగా రూ.1000 కోట్ల వసూళ్లు సాధించి ప్రతిష్ఠాత్మక క్లబ్‌లోకి చేరింది.
ఇదే కాకుండా, 2025 భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. 21వ రోజు కూడా బలమైన ప్రదర్శన కొనసాగిస్తూ రూ.26 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. మొత్తం మీద ఈ చిత్రం 2025 లో బాక్సాఫీస్ టాప్ స్థానాన్ని దక్కించుకుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!