Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

07:17 PM, 25 మే, 2026
చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సెంటేజ్ మోడల్‌పై కొనసాగుతున్న సంక్షోభంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు, నిర్మాత కే. ఎల్. నారాయణ, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు మెగాస్టార్ చిరంజీవి తో సమావేశమయ్యారు. సింగిల్ స్క్రీన్స్ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, భయాలు, రెవెన్యూ పంపకాలపై ఉన్న సమస్యలను వారు వివరించారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీ నివేదికల వివరాలన్నీ చిరంజీవి పరిశీలించినట్లు సమాచారం.

సమావేశం అనంతరం మాట్లాడిన దిల్ రాజు, ఇది ‘పెద్ది’ సినిమా గురించి కాదని, మొత్తం తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్య అని స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలుగు ఫిలిం ఛాంబర్ అత్యున్నత సంస్థ అని పేర్కొన్న చిరంజీవి, ఛాంబర్ నిర్ణయాలను అందరూ గౌరవించాలని సూచించారు. కమిటీ ఏర్పాటైన తర్వాత మీడియా ముందు విభేదాలు వ్యక్తం చేయడం పరిశ్రమ ఐక్యతకు మంచిది కాదన్నారు. గత కమిటీలపై ఉన్న అసంతృప్తిని గుర్తించిన ఆయన, కొత్త కమిటీ జూన్ 30లోపు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా నివేదిక అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

వేణు ఉడుగుల చేతుల మీదుగా ‘సింగిల్ రాజు’ టైటిల్, గ్లింప్స్ విడుదల

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ఖుష్బూ సుందర్ ‘#మా_కుటుంబం’ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్

ట్యాగ్లు
చిరంజీవిదిల్ రాజుఅల్లు అరవింద్సురేష్ బాబుతెలుగు సినీ పరిశ్రమసింగిల్ స్క్రీన్స్టాలీవుడ్తెలుగు ఫిలిం ఛాంబర్పెద్దిపర్సెంటేజ్ మోడల్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎం. కె. స్టాలిన్ సంచలన ట్వీట్‌..
రాజకీయాలు

ఎం. కె. స్టాలిన్ సంచలన ట్వీట్‌..

పళనిస్వామి ఫైర్‌.. టీవీకే, సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు
రాజకీయాలు

పళనిస్వామి ఫైర్‌.. టీవీకే, సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు

“రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు” - పవన్ కళ్యాణ్
రాజకీయాలు

“రాజకీయ పార్టీ నడపడం అంత ఈజీ కాదు” - పవన్ కళ్యాణ్

అన్నాడీఎంకేకు భారీ షాక్...
రాజకీయాలు

అన్నాడీఎంకేకు భారీ షాక్...

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు
సినిమాలు

చిరంజీవి తో కీలక సమావేశం.. ‘పెద్ది’ గురించి కాదు, ఇండస్ట్రీ సమస్యే : దిల్ రాజు

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ
జనరల్

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...
జనరల్

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..
సినిమాలు

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!
క్రీడలు

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు
సినిమాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!