Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అంచనాలు డబుల్ చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ‘వాన్’!

Writer: Chandrika 10:51 AM, 10 జులై, 2026
అంచనాలు డబుల్ చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా ‘వాన్’!

సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వాన్’పై బాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జానపద కథల ఆధారంగా రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీతో పాటు విడుదలైన పోస్టర్ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దట్టమైన అడవి మధ్య త్రిశూలాన్ని పట్టుకున్న యోధుడు, ఎదురుగా ఉగ్రరూపంలో కనిపిస్తున్న పులి, దూసుకొస్తున్న ఎద్దు వంటి దృశ్యాలు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి.

విజువల్ పరంగా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా తెరకెక్కిస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్ సంస్థలు తొలిసారి కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడం విశేషంగా మారింది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, అరుణభ్ కుమార్, నీరజ్ కొఠారి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జానపద కథాంశం, ఫాంటసీ అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. విడుదలకు ముందే మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?

హీరో కోసం ఎదురుచూస్తున్న శేఖర్ కమ్ముల?

హీరో కోసం ఎదురుచూస్తున్న శేఖర్ కమ్ముల?

‘చెన్నై లవ్ స్టోరీ’కి భారీ పరీక్ష.. విడుదల రోజే ‘జన నాయగన్’ సవాల్!

‘చెన్నై లవ్ స్టోరీ’కి భారీ పరీక్ష.. విడుదల రోజే ‘జన నాయగన్’ సవాల్!

ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత విజయ్ అరుదైన ఘనత

ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత విజయ్ అరుదైన ఘనత

ట్యాగ్లు
సిద్ధార్థ్ మల్హోత్రాతమన్నా భాటియావాన్బాలీవుడ్దీపక్ కుమార్ మిశ్రాఫాంటసీ యాక్షన్ సినిమాబాలాజీ మోషన్ పిక్చర్స్టీవీఎఫ్ మోషన్ పిక్చర్స్సెప్టెంబర్ 25 విడుదలహిందీ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం
టెక్నాలజీ

మెటా స్పందన.. పరిశీలనలో కేంద్రం

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత
సినిమాలు

అఖిల్ ‘లెనిన్’ను ప్రశంసించిన సమంత

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ
జనరల్

2030 కామన్వెల్త్, 2036 ఒలింపిక్స్‌పై భారత్ లక్ష్యం - ఎంసీజీలో ప్రధాని మోదీ

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..
జనరల్

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..
జనరల్

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి
జనరల్

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ
జనరల్

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ
జనరల్

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి
జనరల్

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ
బిజినెస్

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
రాజకీయాలు

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!