Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

06:15 PM, 24 మే, 2026
ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్‌గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్‌గా సీహెచ్ మెహర్ రమేష్ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సినిమా, టెలివిజన్ మరియు నాటక రంగాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సినిమా, కళారంగాలకు మళ్లీ ప్రాధాన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా షూటింగులకు సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు అవసరమని సూచించారు. అలాగే స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ సదుపాయాల కోసం నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను మళ్లీ సినీ పరిశ్రమకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా

రాజకీయాలపై సల్మాన్ ఖాన్ సరదా కామెంట్స్ మళ్లీ వైరల్...

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన మూవీలో కన్నప్ప హీరోయిన్

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మృతిపై కింగ్ నాగార్జున సంతాపం

ట్యాగ్లు
ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీభరత్‌భూషణ్మెహర్‌రమేష్నందమూరిబాలకృష్ణఆంధ్రప్రదేశ్సినీపరిశ్రమకందులదుర్గేష్టాలీవుడ్నందిఅవార్డులుసినీఅభివృద్ధి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల
సినిమాలు

‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..
జనరల్

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!
సినిమాలు

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..
టెక్నాలజీ

ఏఐ బూమ్‌తో భారీ ఉద్యోగ అవకాశాలు..

మీడియా, సోషల్ మీడియా ఖాతాలపై పరువు నష్టం దావా వేసిన బండి సంజయ్..
రాజకీయాలు

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!
బిజినెస్

ఎల్ ఐ సి కి రికార్డ్ లాభం!

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా
సినిమాలు

‘ఛావా’లో ఔరంగజేబు పాత్రను ముందుగా నాకే ఆఫర్ చేశారు: రణ్‌దీప్ హుడా

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?
రాజకీయాలు

హర్మూజ్ జలసంధి తెరవడంపై ఇరాన్-అమెరికా ఒప్పందం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!