Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

Writer: Harika S 12:01 PM, 9 జులై, 2026
వరదల్లో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు..

మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో ఉన్న హెచ్‌పీసీఎల్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోవడంతో సుమారు 3,000 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు నదిలో కొట్టుకుపోయాయి. అనంతరం వాటిలో కొన్ని నది ఒడ్డుకు చేరగా, స్థానికులు వాటిని తీసుకెళ్తున్న దృశ్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

గ్యాస్ లీకేజీ లేదా పేలుడు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున సిలిండర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, తరలించవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ ప్రజలను హెచ్చరించారు. ఎక్కడైనా సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని, భద్రతా సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుంటారని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

అమెరికా టారిఫ్‌లపై భారత్ విమర్శ

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

ఆల్మట్టికి 1.30 లక్షల క్యూసెక్కులు

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

జగన్నాథుడి రథయాత్రకు 95 కిలోల వెండి రథం సిద్ధం

ట్యాగ్లు
మహారాష్ట్ర వరదలురాయగఢ్హెచ్‌పీసీఎల్గ్యాస్ సిలిండర్లుభద్రతా హెచ్చరికగ్యాస్ లీకేజీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
మహారాష్ట్రలో వరుస భూకంపాలు

మహారాష్ట్రలో వరుస భూకంపాలు

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 RAPO -23 లో సంయుక్త మీనన్?
గాసిప్స్

RAPO -23 లో సంయుక్త మీనన్?

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా
సినిమాలు

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం
బిజినెస్

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్
బిజినెస్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్
సినిమాలు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు
జనరల్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
జనరల్

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ
బిజినెస్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం
జనరల్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
రాజకీయాలు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!