Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

Writer: Pooja 11:51 AM, 13 జులై, 2026
సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల ఓ డాన్స్ వీడియోతో ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు 'సారంగ దరియా' పాటకు చేసిన గ్రేస్‌ఫుల్ డాన్స్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆమె ఎనర్జిటిక్ స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

డాన్స్‌తో పాటు తేజస్విని సినీ నిర్మాణ బాధ్యతల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ఎన్బీకే111' చిత్ర నిర్మాణ పనులతో పాటు, మోక్షజ్ఞ తొలి సినిమా పనులను కూడా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంటూనే డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

ట్యాగ్లు
తేజస్వినిబాలకృష్ణనందమూరిటాలీవుడ్డాన్స్ఎన్బీకే111
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫీజు బకాయిలపై తెలంగాణలో కాలేజీల బంద్
జనరల్

ఫీజు బకాయిలపై తెలంగాణలో కాలేజీల బంద్

తెలంగాణలో పడిపోతున్న భూగర్భ జలాలు
జనరల్

తెలంగాణలో పడిపోతున్న భూగర్భ జలాలు

పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు
జనరల్

పోలవరం కేసులో ముందుగా సవరణలు చేయాలన్న కోర్టు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా
సినిమాలు

భిక్షమెత్తుకుంటానేమో గానీ రాజీ పడను - సోనా

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్
రాజకీయాలు

విదేశీ నేతలపై ఇరాన్ టార్గెట్

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
సినిమాలు

‘లెనిన్’పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు
సినిమాలు

సారంగ దరియాతో అదరగొట్టిన బాలయ్య కూతురు

ముంబైలో టామ్ హాలండ్ సందడి
సినిమాలు

ముంబైలో టామ్ హాలండ్ సందడి

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్
సినిమాలు

హడావుడి లేకుండానే సినిమా పూర్తి చేసిన క్రిష్

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!