7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

Writer: Shivani K 05:25 AM, 7 అక్టోబర్, 2026
యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

నందమూరి బాలకృష్ణ ‘దాదా’ సినిమా కోసం తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జులైలో ఈ సినిమా సెట్స్‌లో గాయపడిన బాలయ్య, అనంతరం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. తాజాగా గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. మంగళవారం నుంచి మైసూర్‌లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో బాలకృష్ణతో పాటు ప్రధాన తారాగణంపై కీలక టాకీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

ముంబయి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తుండగా, అరవింద్‌ ఎస్. కశ్యప్‌ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

వెంకటేష్‌ మహా ‘అట్టహాసం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

వెంకటేష్‌ మహా ‘అట్టహాసం’ ఫస్ట్‌లుక్‌ విడుదల

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

కష్టాల నుంచి స్టార్‌డమ్‌ వరకు సునీల్‌ గ్రోవర్‌ ప్రయాణం

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ఫన్‌ రైడ్‌కు హామీ ఇస్తున్న ‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ ట్రైలర్‌

ట్యాగ్లు
నందమూరి బాలకృష్ణదాదా సినిమాబాలయ్యబాలకృష్ణ సినిమాలుగోపీచంద్ మలినేనితెలుగు సినిమాటాలీవుడ్యాక్షన్ ఎంటర్‌టైనర్తమన్మైసూర్ షూటింగ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

సూర్య ‘సీన్‌’ ప్రమోషన్స్‌పై కొనసాగుతున్న సస్పెన్స్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్
రాజకీయాలు

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ
సినిమాలు

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..
ఓటీటీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం
జనరల్

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ