15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

Writer: Pooja 03:27 PM, 15 ఆగస్టు, 2026
‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ తాజా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ ప్రస్తుతం మార్వెల్ అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐరన్ మ్యాన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి హీరోగా కాకుండా భయంకరమైన విలన్ డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన గ్రీన్ హుడ్, మెటల్ మాస్క్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ట్రైలర్‌లో థోర్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పాంథర్, వింటర్ సోల్జర్, లోకీ, యాంట్ మ్యాన్‌తో పాటు మిస్టర్ ఫెంటాస్టిక్, ఇన్విజిబుల్ ఉమెన్ వంటి కీలక పాత్రలు కనిపించాయి. థోర్, డాక్టర్ డూమ్ మధ్య పోరాటం ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్స్ మెన్‌కు చెందిన సెంటినెల్స్ కనిపించడం కూడా ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష.. వైరల్‌గా మారిన వీడియో

వామిక గబ్బికి భారీ డిమాండ్!

వామిక గబ్బికి భారీ డిమాండ్!

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!

డిసి విజయంతో అల్లు అర్జున్ 23 టీం సందడి!

ట్యాగ్లు
అవెంజర్స్‌ డూమ్స్‌ డేమార్వెల్రాబర్ట్ డౌనీ జూనియర్డాక్టర్‌ డూమ్ఎంసీయూహాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ
బిజినెస్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్
షోస్

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’
ఓటీటీ

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు
జనరల్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం
జనరల్

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు
జనరల్

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు
ఆరోగ్యం

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!