Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

04:22 PM, 17 మే, 2026
కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

తమిళ స్టార్ దర్శకుడు అట్లీ, ఆయన భార్య ప్రియ అట్లీ ఇటీవల రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రియ గర్భవతి అని ప్రకటించిన అట్లీ.. ఏప్రిల్ 20న తమ ఇంటికి పాప పుట్టిందని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తమ కుమార్తె పేరును కూడా వెల్లడించారు.

తమ కుమారుడు మీర్‌, ప్రియ పేర్లలోని అక్షరాలు కలిసి వచ్చేలా పాపకు “మియూ” (MIYOU) అని నామకరణం చేసినట్లు అట్లీ తెలిపారు. ఈ పేరు ప్రేమ, అందానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. అలాగే “మీ అండ్ యూ” అనే అర్థం వచ్చేలా ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ పాప పేరు చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అట్లీ అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

స్వేచ్ఛపై కియారా అద్వానీ వ్యాఖ్యలు వైరల్

స్వేచ్ఛపై కియారా అద్వానీ వ్యాఖ్యలు వైరల్

యాక్షన్ సినిమాలపై రణదీప్ హుడా విమర్శలు

యాక్షన్ సినిమాలపై రణదీప్ హుడా విమర్శలు

కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఊర్వశి మెరుపులు

కాన్స్ రెడ్ కార్పెట్‌పై ఊర్వశి మెరుపులు

ట్యాగ్లు
అట్లీప్రియ అట్లీమియూతమిళ సినిమాపాపకుటుంబ వార్తలుఅల్లు అర్జున్సన్ పిక్చర్స్జవాన్ దర్శకుడుకోలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!
ఆరోగ్యం

గర్భిణీల్లో హైబీపీ సమస్యలపై వైద్యుల హెచ్చరిక!

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే
టెక్నాలజీ

ఏఐ ప్రభావంతో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు ముప్పు: సర్వే

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!
బిజినెస్

వడ్డీ రేట్లు వెంటనే పెరగకపోవచ్చు: కరూర్ వైశ్యా బ్యాంక్ సీఈఓ!

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!
సినిమాలు

కూతురి పేరును ప్రకటించిన అట్లీ దంపతులు!

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...
సినిమాలు

'పెద్ది’ షూటింగ్‌లో గాయపడిన రామ్ చరణ్...

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...
జనరల్

ఐ బొమ్మ, బప్పంపై మరోసారి కేసు...

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!
సినిమాలు

వరుణ్ సందేశ్ కొత్త చిత్రం ‘బ్లాక్ మెయిల్’ ప్రారంభం!

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...
జనరల్

ఉప్పల్ రింగ్ రోడ్ మూసివేత...

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!
రాజకీయాలు

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!
సినిమాలు

కొత్త సేవా ట్రస్ట్ ప్రారంభించిన మంచు మనోజ్ దంపతులు!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!
రాజకీయాలు

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?
జనరల్

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక...ఏం జరుగుతోంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!