Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

01:03 PM, 28 జూన్, 2026
అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) అధినేత కావ్య మారన్ త్వరలోనే ఒక్కటి కాబోతున్నారంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు మరింత బలం చేకూరింది. తమిళ సీనియర్ నటుడు, నాటక రంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ ఈ జంట వివాహంపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ఆయన అనిరుధ్, కావ్యల గురించి మాట్లాడుతూ.. వారి వివాహం జరగడం ఖాయమన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వై.జి. మహేంద్రన్ మాట్లాడుతూ.. "అనిరుధ్ చాలా మంచివాడు, సాఫ్ట్ బాయ్. ఎంతో సమర్థుడు. అయితే, ఏదో ఒక విషయం అతడిని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోంది. ఆ అడ్డంకులు త్వరలోనే తొలగిపోతాయని ఆశిస్తున్నా" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. అనిరుధ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, అతనికి తన శుభాకాంక్షలు ఎప్పుడూ ఉంటాయని తెలిపారు. "నేను కూడా విన్నదాన్నే చెబుతున్నాను. కానీ, ఈ వివాహం కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. వారిద్దరి జోడీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కచ్చితంగా మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం..

ఇడుపు కాయితం టైటిల్‌పై వివాదం..

‘మెగా 158’లో కొత్త విశేషం.. ఇదే !

‘మెగా 158’లో కొత్త విశేషం.. ఇదే !

‘కల్కి’లో మొదటి ఆఫర్‌కు నో చెప్పిన కీర్తి.. తర్వాత జరిగిన ట్విస్ట్ ఇదే!

‘కల్కి’లో మొదటి ఆఫర్‌కు నో చెప్పిన కీర్తి.. తర్వాత జరిగిన ట్విస్ట్ ఇదే!

బలమైన పాత్రలే నా మొదటి ఎంపిక.. సోనాక్షి సిన్హా

బలమైన పాత్రలే నా మొదటి ఎంపిక.. సోనాక్షి సిన్హా

కొత్త ప్రయాణానికి ‘RAPO23’ శ్రీకారం..

కొత్త ప్రయాణానికి ‘RAPO23’ శ్రీకారం..

‘టాక్సిక్’తో మరో సంచలనం? యశ్ నటనపై హుమా ప్రశంసలు

‘టాక్సిక్’తో మరో సంచలనం? యశ్ నటనపై హుమా ప్రశంసలు

ట్యాగ్లు
అనిరుధ్కావ్య మారన్సన్ గ్రూప్హైదరాబాద్ సన్ రైజర్స్మ్యూజిక్ డైరెక్టర్తమిళనాడుచెన్నై
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూ సేకరణలో న్యాయం చేయాలి.. అమరావతిలో పెనుమాక రైతుల డిమాండ్
రాజకీయాలు

భూ సేకరణలో న్యాయం చేయాలి.. అమరావతిలో పెనుమాక రైతుల డిమాండ్

పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
ఆరోగ్యం

పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు

జీర్ణక్రియకు చేమదుంప మంచిదని డాక్టర్ల సూచన
ఆరోగ్యం

జీర్ణక్రియకు చేమదుంప మంచిదని డాక్టర్ల సూచన

ఇంజినీరింగ్ సెంటర్ మూసివేసిన హై-వీ.. ఉద్యోగుల్లో ఆందోళన
టెక్నాలజీ

ఇంజినీరింగ్ సెంటర్ మూసివేసిన హై-వీ.. ఉద్యోగుల్లో ఆందోళన

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
బిజినెస్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో
జనరల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్
రాజకీయాలు

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
క్రీడలు

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ
రాజకీయాలు

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..
జనరల్

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ
జనరల్

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్
సినిమాలు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!