5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

Writer: Chandrika 09:13 PM, 5 ఆగస్టు, 2026
సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

టాలీవుడ్ సినిమా ఈవెంట్లలో తన చురుకైన హోస్టింగ్, స్పాంటేనియస్ స్టైల్‌తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయవాడకు చెందిన యాంకర్ చర్మిల నల్లూరి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎంఎస్ రాజు తనకు హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఇచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపింది. నటనపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసింది.

తల్లిదండ్రులకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని, వారి అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశం తనకు లేదని చర్మిల వెల్లడించింది. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసిన ఆమె, విజయవాడ రెడ్ ఎఫ్‌ఎమ్‌లో ఆర్జేగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం యాంకరింగ్‌లోనే మరింత ఉన్నత స్థాయికి చేరుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే లక్ష్యమని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

ట్యాగ్లు
చర్మిల నల్లూరిటాలీవుడ్యాంకర్విజయవాడఅల్లు అరవింద్ఎంఎస్ రాజుకేఎల్ యూనివర్సిటీరెడ్ ఎఫ్‌ఎమ్తెలుగు సినిమావినోదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..
జనరల్

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..
క్రీడలు

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని
రాజకీయాలు

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్
రాజకీయాలు

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
సినిమాలు

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల
సినిమాలు

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..
రాజకీయాలు

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల
జనరల్

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...
జనరల్

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు