14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

Writer: Nithish 07:53 PM, 14 నవంబర్, 2026
పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పాలిటెక్నిక్‌ కళాశాలలను కార్మిక శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవో 97ను సవరిస్తూ జీవో 157ను విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఇకపై విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఐటీఐలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీఐలు) మాత్రం కార్మిక శాఖ పరిధిలోనే ఉంటాయని పేర్కొంది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ కూడా విద్యాశాఖ పరిధిలో కొనసాగుతుందని వెల్లడించింది.

తెలంగాణ ప్రభుత్వం గత జులై 3న జీవో 97ను జారీ చేస్తూ కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ పేరును శక్తిగా మారుస్తూ పలు మార్పులు చేసింది. ఇందులో భాగంగా పాలిటెక్నిక్‌ కళాశాలలు, ఐటీఐలు, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను శక్తి పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. పాలిటెక్నిక్‌ విద్యను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చింది. దీనిపై విద్యార్థులు నెల రోజుల పాటు ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం కె.కేశవరావు నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు పాలిటెక్నిక్‌ కళాశాలలను విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని, స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయకూడదని తాజాగా నిర్ణయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న పాక్‌ మంత్రి

ఎన్సీపీ విలీనంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

ఒకే రోజు రెండు సంచలన పరిణామాలు.. జెన్సన్‌ హువాంగ్‌కు షాక్‌, లీసా సుకు అరుదైన గౌరవం

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

హైదరాబాద్‌లో 85వ ఇండియన్‌ రోడ్స్‌ కాంగ్రెస్‌ సదస్సు

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంపాలిటెక్నిక్‌ కళాశాలలువిద్యాశాఖకార్మిక శాఖశక్తి విభాగంజీవో 157జీవో 97ఐటీఐలుయంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీవిద్యార్థుల ఆందోళనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం
బిజినెస్

జెన్సన్‌ హువాంగ్‌కు మద్దతుగా ఎలాన్‌ మస్క్‌.. పిటిషన్‌పై సంతకానికి సిద్ధం

పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పాలిటెక్నిక్‌లు విద్యాశాఖ పరిధిలోనే కొనసాగింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు
జనరల్

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. ఫిబ్రవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఖరారు

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న పాక్‌ మంత్రి
జనరల్

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి భారత్‌కు రానున్న పాక్‌ మంత్రి

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ నియామకం
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌ఛార్జిగా బీఎం సందీప్‌ నియామకం

ఎన్సీపీ విలీనంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎన్సీపీ విలీనంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

ఒకే రోజు రెండు సంచలన పరిణామాలు.. జెన్సన్‌ హువాంగ్‌కు షాక్‌, లీసా సుకు అరుదైన గౌరవం
జనరల్

ఒకే రోజు రెండు సంచలన పరిణామాలు.. జెన్సన్‌ హువాంగ్‌కు షాక్‌, లీసా సుకు అరుదైన గౌరవం

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఉపాసన కీలక వ్యాఖ్యలు
సినిమాలు

పిల్లల పెంపకం తల్లిదండ్రులిద్దరి బాధ్యతే.. ఉపాసన కీలక వ్యాఖ్యలు

అండర్‌-19 ఆసియా కప్‌లో ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా సంచలన విజయం
క్రీడలు

అండర్‌-19 ఆసియా కప్‌లో ఉత్కంఠ పోరులో పాక్‌పై టీమిండియా సంచలన విజయం

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్
షోస్

అమ్మను కలవలేక ఆర్కే కన్నీళ్లు.. బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్‌ సీన్

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌ కల్యాణ్‌

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం
రాజకీయాలు

మేకెదాటు ప్రాజెక్టుపై కర్ణాటక, తమిళనాడు కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!