
సినిమాలు

బాలీవుడ్ నటి అలియా భట్ ఘనమైన గౌరవాన్ని పొందారు. ప్రతిష్టాత్మక 79 వ BAFTA అవార్డులు 2026 కార్యక్రమంలో ఆమె ప్రజంటర్గా వ్యవహరిస్తారు. లండన్లోని రాయల్ ఫెస్టివల్ హాల్లో ఈ వేడుక ఈ నెల 22 న జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆమె హాలీవుడ్ ప్రముఖ నటులతో కలిసి విజేతలకు అవార్డులు అందజేస్తారు. మన దేశం నుంచి దీపిక పదుకొణే, ప్రియాంక చోప్రా తర్వాత అలియా భట్ ఈ ఘనతను సాధించడం విశేషం. ఇది భారత సినిమా పరిశ్రమకు ప్రతిష్టాత్మక ఘడియగా నిలుస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!