
న్యూస్

అజయ్ దేవగన్ మరియు రోహిత్ శెట్టి మరోసారి కలిసి గోల్మాల్ 5 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, గత భాగాల్లా లవ్ స్టోరీ లేకుండా తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్‌తో పాటు అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, కునాల్ ఖేము, షర్మన్ జోషి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఇక అక్షయ్ కుమార్ ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ప్రియమణి కూడా ఈ సినిమాలో భాగమైనప్పటికీ, ఆమెకు లవ్ ట్రాక్ ఉండదు. గోల్మాల్ సిరీస్ తన జీవితాన్ని మార్చిందని దర్శకుడు రోహిత్ శెట్టి తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై, మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!