21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనసులు గెలిచిన అడివి శేష్‌.. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రులను కలిసిన నటుడు !

Writer: Chandrika 12:48 PM, 28 నవంబర్, 2025
మనసులు గెలిచిన అడివి శేష్‌.. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రులను కలిసిన నటుడు !

‘మేజర్’ సినిమా విడుదలై మూడేళ్లు గడిచినా అడివి శేష్ – మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబం మధ్య భావోద్వేగ బంధం అవిఛిన్నంగా కొనసాగుతోంది. చిత్రీకరణ సమయంలోనే “మీకు జీవితాంతం కుమారుడిలా ఉంటాను” అని ఇచ్చిన మాటను శేష్ ఇప్పటికీ అక్షరాలా నిలబెట్టుకుంటున్నారు.

పండుగలు, జయంతులు, వర్ధంతులు… ఏ సందర్భంలోనూ బెంగళూరులో ఉండే మేజర్ సందీప్ తల్లిదండ్రులను అడివి శేష్ ఒంటరిగా వదలడం లేదు.  ఇటీవల సందీప్ వర్ధంతి సందర్భంగా కూడా శేష్ వెళ్లి కుటుంబంతో కలిసి నివాళులర్పించి, ఓదార్చి వచ్చారు.

సినిమా ముగిసినా సంబంధం ముగియలేదు. “సందీప్‌ను తిరిగి ఇచ్చినట్లుంది” అని మేజర్ తల్లి ధనలక్ష్మి గారు భావోద్వేగంతో చెప్పిన మాటలు అడివి శేష్ నిజాయితీకి, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’

ట్యాగ్లు
అడివి శేష్మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్మేజర్వీరజవాన్26/11 ముంబై దాడులుNSG కమాండోఅడివి శేష్ లేటెస్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!