Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!

08:41 AM, 4 ఏప్రిల్, 2026
మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!

యంగ్ హీరో ఆది సాయి కుమార్ చాలా కాలం తర్వాత శంభాల సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఈ సినిమా ఓటిటీలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ జోష్‌తో ఆయన కొత్త సినిమా సైరాభానును ప్రకటించాడు. ఈ సినిమాకు ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాంధవి శ్రీధర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హిందూ–ముస్లిం ప్రేమకథ నేపథ్యంలో, కామెడీ టచ్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా కలర్‌ఫుల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ప్రేమ, నమ్మకం మరియు విధితో నిండిన సరదా ప్రయాణం” అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్‌లో చార్మినార్, విశాఖపట్నం బీచ్ రోడ్, రాజమండ్రి, గోదావరి బ్రిడ్జ్ వంటి అందమైన లొకేషన్లు కనిపిస్తున్నాయి. రాజేష్ దండా హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘పవర్‌ మార్నింగ్‌’ గురించి వెల్లడించిన సమంత

‘పవర్‌ మార్నింగ్‌’ గురించి వెల్లడించిన సమంత

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

ఎగుమతి కంపెనీలకు కేంద్రం ఊరట – దిగుమతి సుంకాల ఎత్తివేత

జీమెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే ఫీచర్

జీమెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే ఫీచర్

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

“కింగ్ బుద్ధ – వరల్డ్ పీస్” సాంగ్‌ను లాంచ్ చేసిన శ్రీలంక మంత్రి

లొంగిపోతున్న మావోయిస్టులకు భోజనం పెట్టిన ఎస్సై

లొంగిపోతున్న మావోయిస్టులకు భోజనం పెట్టిన ఎస్సై

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

చివరి దశలో ఫిఫా వరల్డ్ కప్ 2026 టికెట్ల విక్రయాలు

చివరి దశలో ఫిఫా వరల్డ్ కప్ 2026 టికెట్ల విక్రయాలు

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా

“పళ్లిచట్టంబి” కుటుంబ ప్రేక్షకులకు హృదయపూర్వక సినిమా

రామ్ చరణ్ పవర్ ఫుల్ పెద్ది లుక్ సంచలనం, గ్లింప్స్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్

రామ్ చరణ్ పవర్ ఫుల్ పెద్ది లుక్ సంచలనం, గ్లింప్స్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్

ట్యాగ్లు
ఆది సాయి కుమార్సైరాభానుశంభాలతెలుగు సినిమాసినిమా అనౌన్స్‌మెంట్ప్రేమకథచార్మినార్హాస్య మూవీస్సినిమా అప్‌డేట్టాలీవుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో అతనేనా?
గాసిప్స్

పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ హీరో అతనేనా?

ఓటీటీలోకి 'తు యా మై' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి 'తు యా మై' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

AA22: గ్లింప్స్ ఎందుకు ఆలస్యం?
సినిమాలు

AA22: గ్లింప్స్ ఎందుకు ఆలస్యం?

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!
సినిమాలు

తెలుగులో 'వీరభద్రుడు'గా సూర్య 'కరుప్పు' సినిమా!

రామాయణకి AR రెహమాన్ రికార్డు రెమ్యూనరేషన్!
గాసిప్స్

రామాయణకి AR రెహమాన్ రికార్డు రెమ్యూనరేషన్!

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి సినిమా!
ఓటిటి

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన వరలక్ష్మి సినిమా!

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?
సినిమాలు

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం ప్రయోగం?

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!
సినిమాలు

సాయి దుర్గా తేజ్ నుంచి మరో థ్రిల్లింగ్ ప్రాజెక్ట్!

మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!
సినిమాలు

మరో డిఫరెంట్ మూవీతో రాబోతున్న ఆది!

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!
సినిమాలు

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!
సినిమాలు

అంచనాలు పెంచేస్తున్న రాకాస 2!

ఊరి జీవితంలో దాగి ఉన్న చీకటి నిజాలు… ‘రాయవలస’ ఫస్ట్ లుక్ రిలీజ్!
సినిమాలు

ఊరి జీవితంలో దాగి ఉన్న చీకటి నిజాలు… ‘రాయవలస’ ఫస్ట్ లుక్ రిలీజ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!