10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరో ఆది చేతుల మీదుగా 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

Writer: Chandrika 05:19 PM, 5 జులై, 2026
హీరో ఆది చేతుల మీదుగా 'వసుదేవసుతం' నుంచి 'ఆనందాల వేళ' పాట విడుదల..

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో, వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపొందిన 'వసుదేవసుతం' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను అందుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా 'ఆనందాల వేళ' అనే పాటను లవ్లీ హీరో ఆది విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటను సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల ఆలపించగా, మణిశర్మ స్వరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా ఆస్వాదించేలా ఈ పాట రూపొందినట్లు లిరికల్ వీడియోలో కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పార్కింగ్ ఫేమ్ జిజ్జు సన్ని సినిమాటోగ్రఫీ అందించగా, జూలై 10న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసితో ప్రపంచస్థాయి రికార్డు?

వారణాసితో ప్రపంచస్థాయి రికార్డు?

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?

బాలీవుడ్: ఏక్తా కపూర్‌ సత్తా?

బాలీవుడ్: ఏక్తా కపూర్‌ సత్తా?

ధర్మన్ దర్శకుడితో రజనీకాంత్‌కు విభేదాలా? వైరల్ వార్తలపై టీమ్ క్లారిటీ

ధర్మన్ దర్శకుడితో రజనీకాంత్‌కు విభేదాలా? వైరల్ వార్తలపై టీమ్ క్లారిటీ

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్నీ.. 11 ఏళ్ల తర్వాత వైరల్‌గా మారిన పోస్ట్!

రుద్రమదేవిలో గోన గన్నారెడ్డిగా బన్నీ.. 11 ఏళ్ల తర్వాత వైరల్‌గా మారిన పోస్ట్!

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ట్యాగ్లు
వసుదేవసుతంఆనందాల వేళహీరో ఆదిమాస్టర్ మహేంద్రన్అంబికా వాణిమణిశర్మచైతన్య ప్రసాద్రెయిన్‌బో సినిమాస్తెలుగు సినిమాజూలై 10 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసితో ప్రపంచస్థాయి రికార్డు?
సినిమాలు

వారణాసితో ప్రపంచస్థాయి రికార్డు?

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?
గాసిప్స్

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..
గాసిప్స్

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?
సినిమాలు

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?

రామాయణకు ప్రచార లోటు?
గాసిప్స్

రామాయణకు ప్రచార లోటు?

ఫౌజీ vs వారణాసి?
గాసిప్స్

ఫౌజీ vs వారణాసి?

టాలీవుడ్‌లో మూడు క్రేజీ కాంబినేషన్లు?
గాసిప్స్

టాలీవుడ్‌లో మూడు క్రేజీ కాంబినేషన్లు?

వారణాసి తర్వాత మళ్లీ సినిమా చేయనున్న మహేష్‌ రాజమౌళి?
గాసిప్స్

వారణాసి తర్వాత మళ్లీ సినిమా చేయనున్న మహేష్‌ రాజమౌళి?

బాలీవుడ్: ఏక్తా కపూర్‌ సత్తా?
సినిమాలు

బాలీవుడ్: ఏక్తా కపూర్‌ సత్తా?

పనమాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన దేశం.. భవనాలకు నష్టం
జనరల్

పనమాలో భారీ భూకంపం.. 7.7 తీవ్రతతో వణికిన దేశం.. భవనాలకు నష్టం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!
జనరల్

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ
జనరల్

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!