17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలయ్యతో మరోసారి సినిమా చేయనున్న అనిల్ రావిపూడి?

Writer: Shivani K 09:57 AM, 16 నవంబర్, 2026
బాలయ్యతో మరోసారి సినిమా చేయనున్న అనిల్ రావిపూడి?

ఎన్టీఆర్‌, అనిల్‌ రావిపూడి కలయికలో తెరకెక్కనున్న సినిమాను కల్యాణ్‌రామ్‌ నిర్మించనున్నారనే అధికారిక వార్త నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ ఆనందం మధ్య మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా చిత్ర పరిశ్రమలో మొదలైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'నేలకొండ భగవంత్‌కేసరి' ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను కూడా ఈ చిత్రం దక్కించుకుంది. ఇప్పుడు ఈ విజయవంతమైన కలయిక మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారని, 2028 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం అనిల్‌ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఎన్టీఆర్‌ సినిమా తర్వాతే బాలకృష్ణ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశముందా? అనిల్‌ ఈ రెండు చిత్రాలను ఎప్పుడు పూర్తి చేస్తారు? బాలయ్య కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతుందనే ప్రచారం మరింత చర్చకు దారితీస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే చిత్రబృందం నుంచి స్పష్టత వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘దాదా’ టీజర్‌పై ఆసక్తికర ప్రచారం.. బాలయ్య కొత్త లుక్, డైలాగ్ హైలైట్!

‘దాదా’ టీజర్‌పై ఆసక్తికర ప్రచారం.. బాలయ్య కొత్త లుక్, డైలాగ్ హైలైట్!

దివంగత నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి

దివంగత నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి

అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం వద్దు.. చాందిని చౌదరి కీలక వ్యాఖ్యలు

అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం వద్దు.. చాందిని చౌదరి కీలక వ్యాఖ్యలు

అనిల్ రావిపూడితో ఎన్టీఆర్‌ సినిమా చెయ్యడానికి కారణమిదేనా?

అనిల్ రావిపూడితో ఎన్టీఆర్‌ సినిమా చెయ్యడానికి కారణమిదేనా?

పౌరాణిక కథతో రానున్న బన్నీ - బోయపాటి సినిమా?

పౌరాణిక కథతో రానున్న బన్నీ - బోయపాటి సినిమా?

బాలయ్య సినిమాలో విద్యా బాలన్ ప్రత్యేక పాత్ర?

బాలయ్య సినిమాలో విద్యా బాలన్ ప్రత్యేక పాత్ర?

ట్యాగ్లు
బాలకృష్ణఎన్టీఆర్అనిల్ రావిపూడిదిల్ రాజుకల్యాణ్ రామ్భగవంత్ కేసరిబాలయ్య కొత్త సినిమాటాలీవుడ్సంక్రాంతి విడుదలసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!