17, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దివంగత నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి

Writer: Shivani K 11:35 AM, 16 నవంబర్, 2026
దివంగత నటుడు శ్రీహరి ఇంట పెళ్లి సందడి

టాలీవుడ్ దివంగత నటుడు శ్రీహరి కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. సంజనా అనే యువతిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ జంట నిశ్చితార్థ వేడుక ఈ నెల 20న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై శ్రీహరి కుటుంబం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబోయే వధువుకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా, విలన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీహరి ఎన్నో చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘మగధీర’ సినిమాలో షేర్ ఖాన్ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాదాపు వందలాది చిత్రాల్లో నటించిన ఆయన 2013లో కన్నుమూశారు. నటి డిస్కో శాంతిని వివాహం చేసుకున్న శ్రీహరికి ముగ్గురు సంతానం. ప్రస్తుతం పెద్ద కుమారుడు శశాంక్ వివాహానికి సిద్ధమవుతున్నారన్న వార్త టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘దాదా’ టీజర్‌పై ఆసక్తికర ప్రచారం.. బాలయ్య కొత్త లుక్, డైలాగ్ హైలైట్!

‘దాదా’ టీజర్‌పై ఆసక్తికర ప్రచారం.. బాలయ్య కొత్త లుక్, డైలాగ్ హైలైట్!

అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం వద్దు.. చాందిని చౌదరి కీలక వ్యాఖ్యలు

అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం వద్దు.. చాందిని చౌదరి కీలక వ్యాఖ్యలు

బాలయ్యతో మరోసారి సినిమా చేయనున్న అనిల్ రావిపూడి?

బాలయ్యతో మరోసారి సినిమా చేయనున్న అనిల్ రావిపూడి?

అనిల్ రావిపూడితో ఎన్టీఆర్‌ సినిమా చెయ్యడానికి కారణమిదేనా?

అనిల్ రావిపూడితో ఎన్టీఆర్‌ సినిమా చెయ్యడానికి కారణమిదేనా?

పౌరాణిక కథతో రానున్న బన్నీ - బోయపాటి సినిమా?

పౌరాణిక కథతో రానున్న బన్నీ - బోయపాటి సినిమా?

బాలయ్య సినిమాలో విద్యా బాలన్ ప్రత్యేక పాత్ర?

బాలయ్య సినిమాలో విద్యా బాలన్ ప్రత్యేక పాత్ర?

ట్యాగ్లు
శ్రీహరిశశాంక్ శ్రీహరిడిస్కో శాంతిటాలీవుడ్టాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ వెడ్డింగ్సినీ కుటుంబంనిశ్చితార్థ వేడుకమగధీరసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఎపిసోడ్ 72: బిగ్‌బాస్ 10లో మాజీ కంటెస్టెంట్ల నామినేషన్ల రచ్చ..

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..
జనరల్

పశ్చిమాసియాకు మరో అమెరికా విమాన వాహక నౌక..

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..
సినిమాలు

కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిసన్..

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..
జనరల్

రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2026..

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..
జనరల్

NEET PG సీట్ల కేటాయింపుపై KNRUHS యూటర్న్..

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్
టెక్నాలజీ

లైవ్ మీటింగ్స్‌లోనే నోట్స్, డాక్యుమెంట్లు.. ‘Claude Meetings’ను తీసుకొచ్చిన ఆంత్రోపిక్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ
జనరల్

కుటుంబంపై ప్రచారంలో ఉన్న అవాస్తవాలకు సమాధానమే నా ఆత్మకథ: సోనియా గాంధీ

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్
జనరల్

ఆరోగ్యం క్షీణిస్తోంది.. ప్రాణాలతో తిరిగొస్తానో లేదోనని భయంగా ఉంది: ఇమ్రాన్ ఖాన్

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

మహిళలను కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి: సబితా ఇంద్రారెడ్డి

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు
జనరల్

రామోజీరావు జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తాం: సీఎం చంద్రబాబు

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు
జనరల్

విజయవాడలో రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల వేడుక.. అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరు

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా
జనరల్

రామోజీరావు దేశ సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనికుడు-: అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!