Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘పెద్ది’లో కొత్త సీన్లు వచ్చాయా? అభిమానుల్లో ఉత్కంఠ

10:40 AM, 17 జూన్, 2026
‘పెద్ది’లో కొత్త సీన్లు వచ్చాయా? అభిమానుల్లో ఉత్కంఠ

రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం పెద్ది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, బుధవారం నుంచి చిత్రంలో కొన్ని కొత్త సీన్లు జోడించనున్నట్లు ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

అయితే దర్శకుడి ప్రకటన వచ్చినప్పటికీ నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అదనపు సన్నివేశాలు నిజంగా జోడించారా లేదా ఆ నిర్ణయం వాయిదా పడిందా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. ప్రస్తుతం ఉదయం షోలు చూసిన ప్రేక్షకుల స్పందనతో పాటు చిత్రబృందం నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ కాదు.. ట్రిపుల్ ట్రీట్? వరుసగా మూడు భారీ సినిమాలు!

ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ కాదు.. ట్రిపుల్ ట్రీట్? వరుసగా మూడు భారీ సినిమాలు!

రాజ్ & డీకే మిస్టరీ ప్రాజెక్ట్ వెనుక సల్మాన్ ఖాన్ ఉన్నారా?

రాజ్ & డీకే మిస్టరీ ప్రాజెక్ట్ వెనుక సల్మాన్ ఖాన్ ఉన్నారా?

వచ్చే నెలలో ‘ఫౌజీ’ టీజర్.. రిలీజ్ డేట్ కూడా అప్పుడేనా?

వచ్చే నెలలో ‘ఫౌజీ’ టీజర్.. రిలీజ్ డేట్ కూడా అప్పుడేనా?

వెంకీ–కళ్యాణ్‌రామ్ సినిమాకి ఆసక్తికర టైటిల్?

వెంకీ–కళ్యాణ్‌రామ్ సినిమాకి ఆసక్తికర టైటిల్?

మెగా 158లో చిరంజీవి డబుల్ ధమాకా?

మెగా 158లో చిరంజీవి డబుల్ ధమాకా?

  మహేష్ తదుపరి అడుగు ఎటు?

మహేష్ తదుపరి అడుగు ఎటు?

ట్యాగ్లు
పెద్దిరామ్‌చరణ్బుచ్చిబాబుసానాటాలీవుడ్తెలుగుసినిమాపెద్ది_సినిమామూవీ_అప్డేట్వృద్ధి_సినిమాస్బాక్సాఫీస్సినీవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ డిమాండ్ మళ్లీ తెరపైకి
జనరల్

తిరుమలకు నో ఫ్లయింగ్ జోన్ డిమాండ్ మళ్లీ తెరపైకి

పిజ్జా హట్ యాజమాన్యం మారిన భారీ డీల్
బిజినెస్

పిజ్జా హట్ యాజమాన్యం మారిన భారీ డీల్

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు: అమెరికా ఇంటెలిజెన్స్
రాజకీయాలు

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు: అమెరికా ఇంటెలిజెన్స్

అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
జనరల్

అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్

అదానీ విమానాశ్రయాలకు ప్రపంచ స్థాయి గౌరవం
జనరల్

అదానీ విమానాశ్రయాలకు ప్రపంచ స్థాయి గౌరవం

ప్రజాప్రతినిధులకు డిప్యూటీ సీఎం లేఖలు
రాజకీయాలు

ప్రజాప్రతినిధులకు డిప్యూటీ సీఎం లేఖలు

చిన్న బడ్జెట్‌తో భారీ విజయం.. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘అబ్సెషన్’
సినిమాలు

చిన్న బడ్జెట్‌తో భారీ విజయం.. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ‘అబ్సెషన్’

అప్పట్లో సంక్రాంతి రిలీజ్‌లు సులభం – ఎం.ఎస్. రాజు
సినిమాలు

అప్పట్లో సంక్రాంతి రిలీజ్‌లు సులభం – ఎం.ఎస్. రాజు

సేవ్ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

సేవ్ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

టాటా సియెర్రా vs ఆడి: ఒక్క ఘటన.. వేల అభిప్రాయాలు!
జనరల్

టాటా సియెర్రా vs ఆడి: ఒక్క ఘటన.. వేల అభిప్రాయాలు!

ప్రీ-సేల్స్‌తోనే సెన్సేషన్.. నార్త్ అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ జోరు
సినిమాలు

ప్రీ-సేల్స్‌తోనే సెన్సేషన్.. నార్త్ అమెరికాలో ‘మా ఇంటి బంగారం’ జోరు

అది నా జీవితంలో మరిచిపోలేని క్షణం : తమన్నా
సినిమాలు

అది నా జీవితంలో మరిచిపోలేని క్షణం : తమన్నా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!