Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జన నాయగన్’...రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Writer: Pooja 05:27 AM, 3 జులై, 2026
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జన నాయగన్’...రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు నటించిన చివరి చిత్రం జన నాయగన్ సెన్సార్ ప్రక్రియ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. జూన్ 30న తొమ్మిది మంది సభ్యులతో కూడిన సీబీఎఫ్‌సీ బృందం చిత్రాన్ని పరిశీలించి, కొన్ని కట్‌లు, మ్యూట్‌లు సూచిస్తూ 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ప్రియమణి పాత్ర పేరును మార్చాలని కూడా సూచించినట్లు తెలుస్తోంది.

సినిమా విడుదల తేదీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. డిస్ట్రిబ్యూటర్లు జూలై 23న, ఓటీటీ సంస్థలు జూలై 16న విడుదల చేయాలని కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు సినిమాలో "దళపతి విజయ్‌" స్థానంలో "సీఎం విజయ్" టైటిల్ కార్డ్ ఉంటుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

‘విశ్వంభర’ రిలీజ్ ఫైనల్ డేట్ ఇదేనా?

టాలీవుడ్‌కు కొత్త విలన్..

టాలీవుడ్‌కు కొత్త విలన్..

టాక్సిక్, జన నాయగన్ టెన్షన్ ఒకటే?

టాక్సిక్, జన నాయగన్ టెన్షన్ ఒకటే?

ఎక్కువవుతున్న ది ప్యారడైజ్ టెన్షన్?

ఎక్కువవుతున్న ది ప్యారడైజ్ టెన్షన్?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

ట్యాగ్లు
జన నాయగన్విజయ్సీఎం విజయ్కోలీవుడ్సెన్సార్తమిళ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు
జనరల్

సీఎం రేవంత్‌ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు...కీలక వినతులు

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు
జనరల్

బార్బీక్యూ నేషన్‌లో బయటపడిన షాకింగ్ నిజాలు

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్
జనరల్

టీవీకే ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మరో నలుగురు అరెస్ట్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట
బిజినెస్

ఈపీఎఫ్ చందాదారులకు భారీ ఊరట

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం
బిజినెస్

భారత్‌లో ఓటీపీకి గుడ్‌బై వీసా ‘పేమెంట్ పాస్‌కీ’ సేవలు ప్రారంభం

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?
బిజినెస్

రికార్డు స్థాయిలో పీఎస్‌యూ వాటాల అమ్మకం కేంద్రం అసలు ప్లాన్ ఏంటి?

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్
బిజినెస్

హైదరాబాద్‌ను సింగపూర్‌తో కలిపే మెగా డిజిటల్ ప్రాజెక్ట్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు
బిజినెస్

ఐపీఓ బాటలో రత్నదీప్..క్యూ కడుతున్న రిటైల్ దిగ్గజాలు

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్
రాజకీయాలు

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్