
జనరల్

యూట్యూబర్ రావణ్‌కు సంబంధించిన ఆర్థిక వనరులపై పోలీసులు దృష్టి సారించారు. దర్యాప్తులో భాగంగా కాకినాడ పోలీసులు రెండు వేర్వేరు బ్యాంకుల అధికారులకు లేఖలు రాసి, ఆయన బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలు నిలిపివేయాలని కోరినట్లు సమాచారం.
పోలీసుల విజ్ఞప్తి మేరకు సంబంధిత బ్యాంకులు రావణ్ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశాయి. దీంతో ఆయన ఖాతాల ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కేసు దర్యాప్తులో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!