Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రజనీని ఫాలో అవుతున్న బన్నీ?

10:35 AM, 21 ఏప్రిల్, 2026
రజనీని ఫాలో అవుతున్న బన్నీ?

ప్రస్తుతం సినిమాల బడ్జెట్లు వేయి కోట్లను తాకుతున్నాయి. దీంతో మన స్టార్ హీరోలు కేవలం ఫిక్స్‌డ్ పారితోషికాలు తీసుకోకుండా ప్రాఫిట్ షేరింగ్ మోడల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ ట్రెండ్‌ సెట్ చేశారు. ఆయన ఒక సినిమాకు కేవలం ఒక రూపాయి అడ్వాన్స్ తీసుకుని లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటారు. నిర్మాతకు నష్టం రాకూడదనేది రజనీ ఉద్దేశం.

ఇదిలా ఉండగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. తాను తమిళ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న రాకా ప్రాజెక్ట్‌కి కేవలం ఒక రూపాయి మాత్రమే అడ్వాన్స్ తీసుకుని లాభాల్లో వాటా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఈ నిర్ణయం ద్వారా నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. సినిమా హిట్ అయితే ఎక్కువ లాభం, హిట్ కాకపొతే నిర్మాత నష్టపోకుండా తక్కువ తీసుకోవడం జరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ పెరిగిన నేపథ్యంలో ఈ ట్రెండ్ ఇండస్ట్రీకి వరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర 2.. నమిత్ మల్హోత్రా నుంచి కీలక అప్డేట్!

రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర 2.. నమిత్ మల్హోత్రా నుంచి కీలక అప్డేట్!

డీజిల్ ధరలు పెరగనున్నాయా?

డీజిల్ ధరలు పెరగనున్నాయా?

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

పోలవరం ప్రాజెక్టులో రెండో రోజు పరీక్షలు

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై అమెరికా కఠిన చర్యలు!

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

IPL 2026: లక్నోపై బెంగళూరు ఘన విజయం...

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

ఒకే ఖాతాలో రూ.296 కోట్ల సైబర్ మోసం

మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా ధనుష్-మమితా బైజు 'కర'లో

మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా ధనుష్-మమితా బైజు 'కర'లో

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌లో మెరిసిన ప్రభ్ సిమ్రన్

ఐపీఎల్‌లో మెరిసిన ప్రభ్ సిమ్రన్

ట్యాగ్లు
రజనీకాంత్అల్లు అర్జున్అట్లీప్రాఫిట్ షేరింగ్సినిమా ట్రెండ్పాన్ ఇండియా సినిమాభారీ బడ్జెట్ సినిమాలుసినిమా ఇండస్ట్రీహీరో పారితోషికం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ప్రధాని మోదీపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

ప్రధాని మోదీపై ఖర్గే సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌, రేవంత్‌పై ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు!
రాజకీయాలు

కేసీఆర్‌, రేవంత్‌పై ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు!

టాలీవుడ్‌లో భారీ సంక్షోభం?
సినిమాలు

టాలీవుడ్‌లో భారీ సంక్షోభం?

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!
సినిమాలు

అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్!

హన్సికపై మళ్ళీ విమర్శలు?
సినిమాలు

హన్సికపై మళ్ళీ విమర్శలు?

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

దేవర 2 ఇక లేనట్టేనా?
గాసిప్స్

దేవర 2 ఇక లేనట్టేనా?

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు!
రాజకీయాలు

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు!

రజనీని ఫాలో అవుతున్న బన్నీ?
గాసిప్స్

రజనీని ఫాలో అవుతున్న బన్నీ?

ఏపీ లో 2 మల్టీ జోన్స్ ఏర్పాటు!
న్యూస్

ఏపీ లో 2 మల్టీ జోన్స్ ఏర్పాటు!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్..ప్రభుత్వం కీలక నిర్ణయం
న్యూస్

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్..ప్రభుత్వం కీలక నిర్ణయం

కృత్రిమ మేధస్సు వినియోగంపై శాస్త్రవేత్తల హెచ్చరిక
టెక్నాలజీ

కృత్రిమ మేధస్సు వినియోగంపై శాస్త్రవేత్తల హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!