Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ?

03:17 PM, 15 జూన్, 2026
ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ?

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డ్రాగన్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి కృతి సనన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఆమె నిజంగానే నటిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ

హరి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ

సూర్య కొత్త కాంబోపై భారీ హైప్...హెచ్ వినోద్ ఎంట్రీ

సూర్య కొత్త కాంబోపై భారీ హైప్...హెచ్ వినోద్ ఎంట్రీ

ఒక్కసారిగా మారిపోయిన సెలబ్రిటీ ప్రేమకథ..

ఒక్కసారిగా మారిపోయిన సెలబ్రిటీ ప్రేమకథ..

ఈ టైటిల్ చర్చ వెనుక అసలు కథ ఏంటి?

ఈ టైటిల్ చర్చ వెనుక అసలు కథ ఏంటి?

సల్మాన్ బజ్‌కట్ లుక్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా?

సల్మాన్ బజ్‌కట్ లుక్.. కొత్త ప్రాజెక్ట్‌కు సంకేతమా?

RC17: బ్రేక్ తీసుకుంటున్న చరణ్?

RC17: బ్రేక్ తీసుకుంటున్న చరణ్?

ట్యాగ్లు
ఎన్టీఆర్ప్రశాంత్ నీల్డ్రాగన్కృతి సనన్రుక్మిణి వసంత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యువ పారిశ్రామికవేత్తకు కేటీఆర్ అభినందనలు
బిజినెస్

యువ పారిశ్రామికవేత్తకు కేటీఆర్ అభినందనలు

ఉర్మిలా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహం
సినిమాలు

ఉర్మిలా మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ రెండో వివాహం

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం...
జనరల్

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం...

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోల్స్‌రాయిస్ కథ.. వాస్తవం ఏంటి?
జనరల్

సోషల్ మీడియాలో వైరల్ అయిన రోల్స్‌రాయిస్ కథ.. వాస్తవం ఏంటి?

సూర్య సినిమా ‘కరుప్పు’పై కొత్త కాంట్రవర్సీ - డైరెక్టర్ క్లారిటీ
సినిమాలు

సూర్య సినిమా ‘కరుప్పు’పై కొత్త కాంట్రవర్సీ - డైరెక్టర్ క్లారిటీ

బాలీవుడ్–టాలీవుడ్ లవ్ టాక్
సినిమాలు

బాలీవుడ్–టాలీవుడ్ లవ్ టాక్

రుద్రాభిషేకం చేసిన లోకేష్ దంపతులు
జనరల్

రుద్రాభిషేకం చేసిన లోకేష్ దంపతులు

ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇసకపట్నం’
ఓటీటీ

ట్రైలర్‌తోనే ఆసక్తి పెంచిన ప్రైమ్ వీడియో సిరీస్ ‘ఇసకపట్నం’

ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గిన వరద ప్రవాహం..
జనరల్

ప్రకాశం బ్యారేజ్‌కు తగ్గిన వరద ప్రవాహం..

‘అరవింద్’తో కొత్త సంగీత ప్రయాణం ప్రారంభించిన రాక్‌స్టార్ అనిరుద్
సినిమాలు

‘అరవింద్’తో కొత్త సంగీత ప్రయాణం ప్రారంభించిన రాక్‌స్టార్ అనిరుద్

అయోధ్య రామమందిరం విరాళాల నిధులపై అనుమానాలు..
జనరల్

అయోధ్య రామమందిరం విరాళాల నిధులపై అనుమానాలు..

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్
రాజకీయాలు

తెలంగాణ ఉద్యమంపై పవన్ వ్యాఖ్యలకు కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!