Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ జోసెఫ్

Writer: Pooja 09:13 AM, 5 జులై, 2026
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన యూట్యూబర్ జోసెఫ్

యూట్యూబర్ జోసెఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలని కోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తనపై నమోదైన అన్ని కేసులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం, డీజీపీ, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలు, పాయకరావుపేట, పిఠాపురం, మచిలీపట్నం, సర్పవరం పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలను ప్రతివాదులుగా చేర్చారు. జోసెఫ్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీవీకే ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. నేడు కీలక విచారణ

టీవీకే ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు.. నేడు కీలక విచారణ

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

ట్యాగ్లు
యూట్యూబర్ జోసెఫ్ఏపీ హైకోర్టుసీబీఐ దర్యాప్తుఆంధ్రప్రదేశ్న్యాయపోరాటంబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్
జనరల్

జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి - ఆశ కిరణ్

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
రాజకీయాలు

ప్రకాశ్ రాజ్‌పై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు
జనరల్

విశాఖ తీరంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌
జనరల్

త్వరలో తెలంగాణ పోలీస్‌ నోటిఫికేషన్‌

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు
జనరల్

తిరుమలలో ప్రత్యేక పూజలు.. దర్శనాల్లో మార్పులు

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర
జనరల్

భారీ భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై గందరగోళం?
గాసిప్స్

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీపై గందరగోళం?

యూట్యూబ్‌లో ఉచితంగా ‘కన్నప్ప’
సినిమాలు

యూట్యూబ్‌లో ఉచితంగా ‘కన్నప్ప’

‘శ్రీనివాస మంగాపురం’ ప్రత్యేక ప్రదర్శన?
గాసిప్స్

‘శ్రీనివాస మంగాపురం’ ప్రత్యేక ప్రదర్శన?

‘స్పిరిట్’ ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్?
గాసిప్స్

‘స్పిరిట్’ ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్?

‘గాడ్ ఆఫ్ వార్’లో సర్‌ప్రైజ్‌లు?
గాసిప్స్

‘గాడ్ ఆఫ్ వార్’లో సర్‌ప్రైజ్‌లు?

మీనా కుమారి బయోపిక్‌కు హెచ్చరిక?
సినిమాలు

మీనా కుమారి బయోపిక్‌కు హెచ్చరిక?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!