3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

Writer: Harika S 02:01 PM, 3 ఆగస్టు, 2026
పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో నిర్వహించిన 19వ ఆట జాతీయ మహాసభల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రవాస భారతీయులకు కీలక సందేశం ఇచ్చారు. ప్రపంచ స్థాయి అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతోందని పేర్కొంటూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పుట్టిన గడ్డ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సింగిల్ విండో విధానంలో వేగవంతమైన అనుమతులు, పారిశ్రామిక మరియు సామాజిక కార్యక్రమాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని భట్టి తెలిపారు. మూసీ నది పునరుద్ధరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులను వివరించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు, వారి కుటుంబాల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు వెల్లడిస్తూ, ప్రవాసులు ఆన్‌లైన్‌లో ఓటు హక్కు నమోదు చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్రం కీలక చర్యలు

తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్రం కీలక చర్యలు

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం

ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ మరో చారిత్రక విజయం

ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ మరో చారిత్రక విజయం

కర్ణాటక పోలీస్ పరీక్షలో ఓఎంఆర్ గందరగోళం

కర్ణాటక పోలీస్ పరీక్షలో ఓఎంఆర్ గందరగోళం

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి రాను...గ్రామ సేవే లక్ష్యం - అభిజీత్ దీప్కే

రాజకీయాల్లోకి రాను...గ్రామ సేవే లక్ష్యం - అభిజీత్ దీప్కే

ట్యాగ్లు
భట్టి విక్రమార్కతెలంగాణఆట మహాసభలుఎన్నారైలుపెట్టుబడులురేవంత్ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్రం కీలక చర్యలు
జనరల్

తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణకు కేంద్రం కీలక చర్యలు

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం
జనరల్

శ్రీవారి లడ్డూ వైభవానికి ప్రత్యేక బంగారు నాణెం.. టీటీడీ కీలక నిర్ణయం

ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ మరో చారిత్రక విజయం
జనరల్

ప్రభుత్వ వైద్యరంగంలో నిమ్స్ మరో చారిత్రక విజయం

కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ సమస్యలకు TRAI కొత్త MyCall యాప్
టెక్నాలజీ

కాల్ డ్రాప్, వాయిస్ బ్రేక్ సమస్యలకు TRAI కొత్త MyCall యాప్

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్
సినిమాలు

ప్రేమ, యాక్షన్, మిస్టరీతో ఆసక్తి రేపుతున్న ‘మాయలేడి’ గ్లింప్స్

కర్ణాటక పోలీస్ పరీక్షలో ఓఎంఆర్ గందరగోళం
జనరల్

కర్ణాటక పోలీస్ పరీక్షలో ఓఎంఆర్ గందరగోళం

ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి
సినిమాలు

ఇకపై ఆ రోల్స్ చేయను - విజయ్ సేతుపతి

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి రాను...గ్రామ సేవే లక్ష్యం - అభిజీత్ దీప్కే
జనరల్

రాజకీయాల్లోకి రాను...గ్రామ సేవే లక్ష్యం - అభిజీత్ దీప్కే

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు
బిజినెస్

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ
రాజకీయాలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!