15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గౌతమి అడుగు వెనుక అసలు కారణమేంటి?

Writer: Harika S 06:04 AM, 15 జూన్, 2026
గౌతమి అడుగు వెనుక అసలు కారణమేంటి?

తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటి గౌతమి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిసామికి రాసిన లేఖలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ప్రచార ఉప కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమాజ సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పార్టీలో చేరిన నాటి నుంచి తనకు సహకరించిన నాయకులు, మాజీ మంత్రులు, జిల్లా కార్యదర్శులు మరియు కార్యకర్తలందరికీ గౌతమి కృతజ్ఞతలు తెలిపారు. భాజపాలో రెండు దశాబ్దాలకు పైగా చురుకుగా పనిచేసిన ఆమె 2023లో ఆ పార్టీని వీడి, 2024లో అన్నాడీఎంకేలో చేరారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఆమె భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై కొత్త చర్చకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

ట్యాగ్లు
గౌతమిఅన్నాడీఎంకేతమిళనాడు_రాజకీయాలుఎడప్పాడి_పళనిసామినటి_గౌతమిరాజకీయ_రాజీనామాదక్షిణాది_రాజకీయాలుబీజేపీరాజకీయ_వార్తలుతాజా_అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!