31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

Writer: Pooja 02:49 PM, 31 జులై, 2026
గ్రామీణ ఆరోగ్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం ఊతం

మారు మూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడిబిఐ బ్యాంక్ సహకారంతో ఎంఎన్జే ఆసుపత్రి, ఓమెగా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించే కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ ఏటీఎంలు, ఈసీజీ యంత్రాలు, ఆధునిక వైద్య పరికరాలతో ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాటారం డివిజన్‌లో ఇప్పటివరకు 680 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, మంథని నియోజకవర్గంలో సుమారు 45 వేల మందికి కంటి చికిత్సలు అందించినట్లు మంత్రి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

కరాచీలో కాల్పులతో గ్యాంగ్ వార్ భయాలు మళ్లీ తెరపైకి

కరాచీలో కాల్పులతో గ్యాంగ్ వార్ భయాలు మళ్లీ తెరపైకి

ట్యాగ్లు
తెలంగాణ ఆరోగ్యంశ్రీధర్ బాబుక్యాన్సర్ పరీక్షలుగ్రామీణ వైద్యంఆరోగ్య శిబిరంప్రజారోగ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన?

బ్రిక్స్ సదస్సుకు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటన?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్
సినిమాలు

సంపూర్ణేష్ బాబు గొప్ప మనసు.. సాయి రాజేష్ ఎమోషనల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!
సినిమాలు

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్
క్రీడలు

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....
సినిమాలు

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!
సినిమాలు

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన
జనరల్

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు
జనరల్

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి
షోస్

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!