31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ

Writer: Nithish 02:29 PM, 31 జులై, 2026
భద్రాచలంలో తొలి ప్రమాద హెచ్చరిక జారీ

భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో తొలి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ, వరద విధుల్లో ఉన్న అధికారులు గోదావరి వరద మాన్యువల్ ప్రకారం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో సుమారు 9.32 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద సుమారు 14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో త్వరలోనే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో అభివృద్ధికి టేకాఫ్

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా?

ట్యాగ్లు
గోదావరి వరదలుభద్రాచలంవరద హెచ్చరికతెలంగాణ వరదలుగోదావరి నదిసమ్మక్క సాగర్ బ్యారేజీభారీ వర్షాలుభద్రాద్రి కొత్తగూడెంవరద అప్రమత్తతవిపత్తు నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....
సినిమాలు

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!
సినిమాలు

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన
జనరల్

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు
జనరల్

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

సనత్‌నగర్ టిమ్స్‌పై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి
షోస్

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్
సినిమాలు

థియేటర్ వ్యాపారంలోకి చరణ్, ఎన్టీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!