Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

04:10 PM, 26 జూన్, 2026
ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

ఏపీ దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్య మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించిందని అధికారులు తెలిపారు.

ఈశాన్య–తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. కోస్తా ప్రాంతాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

EU సమావేశానికి పసిబిడ్డతో వచ్చిన స్వీడన్ మంత్రి

ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. భారీ డ్రోన్ దాడి

డ్రగ్స్‌పై యుద్ధం తీవ్రతరం చేయాలి: అమిత్ షా

ట్యాగ్లు
ఏపీ వర్షాలుదక్షిణకోస్తాఎల్లో అలర్ట్వాతావరణ శాఖబంగాళాఖాతంఉపరితల ద్రోణిఈదురు గాలులుఏలూరు కృష్ణా జిల్లాలువాతావరణ హెచ్చరికకోస్తాంధ్ర వాతావరణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్
జనరల్

FIFA వరల్డ్ కప్ వేళ కేరళలో ఫుట్‌బాల్ ఫీవర్
క్రీడలు

FIFA వరల్డ్ కప్ వేళ కేరళలో ఫుట్‌బాల్ ఫీవర్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్
జనరల్

ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్

మోహన్‌లాల్ ‘అతిమనోహరం’ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

మోహన్‌లాల్ ‘అతిమనోహరం’ రిలీజ్ డేట్ ఫిక్స్

EU సమావేశానికి పసిబిడ్డతో వచ్చిన స్వీడన్ మంత్రి
జనరల్

EU సమావేశానికి పసిబిడ్డతో వచ్చిన స్వీడన్ మంత్రి

ప్రతి పాత్ర జీవిత పాఠం ఇస్తుంది: త్రిప్తి దిమ్రి
సినిమాలు

ప్రతి పాత్ర జీవిత పాఠం ఇస్తుంది: త్రిప్తి దిమ్రి

ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. భారీ డ్రోన్ దాడి
జనరల్

ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు మరింత తీవ్రం.. భారీ డ్రోన్ దాడి

ఐదో ఫిఫా ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన యుటో నగటోమో
క్రీడలు

ఐదో ఫిఫా ప్రపంచకప్‌తో చరిత్ర సృష్టించిన యుటో నగటోమో

ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
జనరల్

ఏపీకి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

డ్రగ్స్‌పై యుద్ధం తీవ్రతరం చేయాలి: అమిత్ షా
జనరల్

డ్రగ్స్‌పై యుద్ధం తీవ్రతరం చేయాలి: అమిత్ షా

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు
జనరల్

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

'ది గర్ల్‌ఫ్రెండ్’ కథ వెనుక అసలు ఉద్దేశం ఇదే - రాహుల్