
జనరల్

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన ఇంటింటి సర్వేలో మొత్తం 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కేవలం మూడు రోజుల్లోనే కోటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఫారాలు పంపిణీ కావడం సర్వే వేగాన్ని, సిబ్బంది కృషిని ప్రతిబింబిస్తోందన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!