17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

Writer: Shivani K 04:40 PM, 2 ఆగస్టు, 2026
జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంను దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ, రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయిస్తే బోనాల కోసం కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇవ్వడం అన్యాయమని అన్నారు. జంట నగరాల్లో వేలాది దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవని విమర్శించారు.

హిందూ పండుగల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చూపుతోందని ఆయన ఆరోపించారు. పండుగల నిధులను జనాభా ప్రాతిపదికన సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ కూడా బోనాల నిధుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

ట్యాగ్లు
బండి సంజయ్బోనాలురంజాన్తెలంగాణ రాజకీయాలుకాంగ్రెస్ పార్టీబీఆర్ఎస్ఉజ్జయిని మహంకాళిపండుగ నిధులుహిందూ సమాజంవివాదాస్పద వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

‘ఆదిత్య 369’ తరహాలో ‘వారణాసి’.. మూడు కాలమానాల్లో మహేష్ బాబు సినిమా?

‘రణబలి’కి విజయ్ దేవరకొండ ఫుల్ స్టాప్.. షూటింగ్ పూర్తి!

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?
జనరల్

విశ్వకర్మ జయంతి 2026: పూజా సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు, విశ్వకర్మను ఎందుకు పూజిస్తారంటే?

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు
జనరల్

కన్యా సంక్రాంతి 2026: ప్రాముఖ్యత, పుణ్యకాలం, సూర్య ఆరాధన, పితృదేవతల పూజా విధానాలు

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు
జనరల్

సెప్టెంబర్ 17, 2026 రాశిఫలాలు: మిథునం, కన్యతో పాటు ఈ 5 రాశులకు ఆర్థికంగా శుభ ఫలితాలు

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు
జనరల్

తెలుగు పంచాంగం: భాద్రపద శుక్ల షష్ఠి.. నేటి తిథి, నక్షత్రం, వర్జ్యం, రాహుకాలం వివరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!