Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

12:23 PM, 26 మే, 2026
ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కాంగో, ఉగాండా, సూడాన్ వంటి ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. గీతం, ఆంధ్ర యూనివర్సిటీల్లో చదువుతున్న 400 మందికిపైగా ఆఫ్రికా విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు విశాఖలో ఉండగా, మరికొందరు తమ స్వదేశాలకు వెళ్లినట్లు సమాచారం. త్వరలో తిరిగి విశాఖకు రానున్న విద్యార్థుల వివరాలను కూడా అధికారులు నమోదు చేస్తున్నారు.

విశాఖ విమానాశ్రయంలో ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తున్నారు. సింగపూర్, హైదరాబాద్, బెంగళూరు మార్గాల ద్వారా వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై కఠిన తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. విదేశీ ప్రయాణికులతో పాటు దేశీయ ప్రయాణికులకు కూడా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త అడ్మిషన్ల కోసం జూన్‌లో మరిన్ని విద్యార్థులు రానుండటంతో ముందస్తు జాగ్రత్తలు మరింత కట్టుదిట్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

పశ్చిమాసియా సంక్షోభంపై మోడీ సర్కార్ హైఅలర్ట్..

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్

శుద్ధి చేసిన యురేనియంపై ట్రంప్ కఠిన వైఖరి

వైట్ హౌస్‌లో మారుతున్న సమీకరణాలు.. జేడీ వాన్స్ దూరమవుతున్నారా?

ట్యాగ్లు
ఎబోలా అలర్ట్విశాఖపట్నంఆఫ్రికా విద్యార్థులువిమానాశ్రయ తనిఖీలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కీవ్‌ను ఖాళీ చేయండి.. విదేశీయులకు రష్యా అత్యవసర హెచ్చరిక
జనరల్

భావోద్వేగ సన్నివేశంలో జగపతిబాబు హైలైట్
సినిమాలు

భావోద్వేగ సన్నివేశంలో జగపతిబాబు హైలైట్

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు
జనరల్

ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు ఏపీ పోలీసుల నోటీసులు

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..
జనరల్

పోకేలో మళ్లీ యాక్టివ్ అవుతున్న ఉగ్ర నెట్‌వర్క్..

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా
జనరల్

ఎబోలా అలర్ట్‌తో విశాఖ అప్రమత్తం.. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా

‘ప్రియసఖి’ మెలోడీ మ్యాజిక్.. ప్రేమ భావాలను తాకిన కొత్త సాంగ్!
సినిమాలు

‘ప్రియసఖి’ మెలోడీ మ్యాజిక్.. ప్రేమ భావాలను తాకిన కొత్త సాంగ్!

పశ్చిమాసియా సంక్షోభంపై మోడీ సర్కార్ హైఅలర్ట్..
జనరల్

పశ్చిమాసియా సంక్షోభంపై మోడీ సర్కార్ హైఅలర్ట్..

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్
జనరల్

రామ్ రహీమ్‌కు మళ్లీ పెరోల్

సీఎం విజయ్‌ను కలిసిన థమన్.. వైరల్ అవుతున్న ఫొటోలు
సినిమాలు

సీఎం విజయ్‌ను కలిసిన థమన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

శుద్ధి చేసిన యురేనియంపై ట్రంప్ కఠిన వైఖరి
జనరల్

శుద్ధి చేసిన యురేనియంపై ట్రంప్ కఠిన వైఖరి

వైట్ హౌస్‌లో మారుతున్న సమీకరణాలు.. జేడీ వాన్స్ దూరమవుతున్నారా?
జనరల్

వైట్ హౌస్‌లో మారుతున్న సమీకరణాలు.. జేడీ వాన్స్ దూరమవుతున్నారా?

బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు
జనరల్

బక్రీద్ వేళ.. 40 శాతం పెరిగిన మేకల ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!