Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

Writer: Chandrika 09:22 PM, 11 జులై, 2026
మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర బృందం మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేష్, సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, దర్శకుడు రవి నంబూరి పాల్గొని కేక్ కట్ చేసి మణిశర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథను సాయి రాజేష్ అందించగా, దర్శకత్వం రవి నంబూరి వహిస్తున్నారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరపరిచిన ‘తొలి ప్రేమేం తోపు కాదే’, ‘వదలనే’, ‘జిగితార’, ‘హొయిలా హొయిలా’ పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచి సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
ట్యాగ్లు
చెన్నై లవ్ స్టోరీమణిశర్మకిరణ్ అబ్బవరంశ్రీ గౌరి ప్రియఎస్‌కేఎన్సాయి రాజేష్రవి నంబూరితెలుగు సినిమాటాలీవుడ్జూలై 24 విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

అఖిల్ హిట్ కొట్టేశాడు...!

అఖిల్ హిట్ కొట్టేశాడు...!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ
జనరల్

మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం
జనరల్

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు
క్రీడలు

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు
జనరల్

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్
సినిమాలు

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత
సినిమాలు

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..
జనరల్

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు
జనరల్

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్
రాజకీయాలు

బీఆరెస్, ఈటెల పై సీఎం రేవంత్ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!