Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

Writer: Chandrika 12:16 AM, 12 జులై, 2026
భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

భారత్‌పై ఇంగ్లాండ్ మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చివరి మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుని చారిత్రాత్మక క్లీన్ స్వీప్ నమోదు చేసింది. భారత బ్యాటర్లు, బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక మరో ఓటమిని చవిచూశారు.

ఈ విజయంతో బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు తొలిసారి భారత్‌పై సిరీస్‌ను పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా ప్రపంచ నంబర్-1 స్థానాన్ని కూడా దక్కించుకుంది. మరోవైపు టీమిండియా నిరాశాజనక ప్రదర్శనతో సిరీస్‌ను ముగించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

ఆసిస్ లో   ఐపీఎల్ మ్యాచ్ లు

ఆసిస్ లో ఐపీఎల్ మ్యాచ్ లు

ట్యాగ్లు
భారత్ఇంగ్లాండ్ఇండియావర్సెస్‌ఇంగ్లాండ్క్రికెట్టీమిండియాఇంగ్లాండ్విజయంసిరీస్క్లీన్స్వీప్బ్రూక్నంబర్వన్క్రీడావార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..
క్రీడలు

భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం..

మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ
జనరల్

మూడు దేశాల చారిత్రాత్మక పర్యటన ముగించిన ప్రధాని మోదీ

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..
క్రీడలు

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం
జనరల్

జానకి మృతి కి సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు
క్రీడలు

బట్లర్ సెంచరీ, బ్రూక్ తుఫాన్.. ఇంగ్లాండ్ భారీ స్కోరు

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు
జనరల్

జనంతోనే అభివృద్ధి.. జనాభా ఉంటేనే భవిష్యత్తు: సీఎం చంద్రబాబు

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్ దిగ్భ్రాంతి..

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్
సినిమాలు

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజును ఘనంగా జరిపిన ‘చెన్నై లవ్ స్టోరీ’ టీమ్

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత
సినిమాలు

గాన కోకిల ఎస్. జానకి కన్నుమూత

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..
జనరల్

వియత్నాం బోటు ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం..

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు
జనరల్

టికెట్ తనిఖీలపై ఇండియన్ రైల్వే కీలక సూచనలు

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!