
జనరల్

ఏఐసీసీ అధికారికంగా వీడీ సతీశన్‌ను కేరళ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో కె.సి. వేణుగోపాల్ కు నిరాశ వ్యక్తమైంది.
ఎర్నాకులం జిల్లా నెట్టూరు స్వస్థలమైన సతీశన్ రాజకీయాలకు ముందు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. పరావూర్ నియోజకవర్గం నుంచి 2001, 2006, 2011, 2016, 2021, 2026 సంవత్సరాల్లో వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!