25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

Writer: Pooja 08:22 PM, 25 సెప్టెంబర్, 2026
యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

లఖ్నవూలో తయారవుతున్న బ్రహ్మోస్‌ క్షిపణులు పాకిస్థాన్‌కు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. అమేఠీలో తయారవుతున్న ఏకే–203 రైఫిళ్లు నక్సలైట్లు, ఉగ్రవాదులకు కూడా సవాల్‌గా మారాయని పేర్కొన్నారు. గ్రేటర్‌ నోయిడాలో ప్రారంభమైన ఉత్తరప్రదేశ్‌ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రక్షణ పారిశ్రామిక కారిడార్‌లోని పలు ప్రాంతాలకు పెట్టుబడులు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్‌ ఆర్థికంగా ముందుకు సాగుతోందని అమిత్‌ షా అన్నారు.

దేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తోందని అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజకీయ స్థిరత్వం ఉండటంతో విధానాలను నిరంతరాయంగా అమలు చేయగలుగుతున్నామని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని కూడా ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 25 నుంచి 29 వరకు గ్రేటర్‌ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌ అండ్‌ మార్ట్‌లో జరుగుతున్న ఈ వాణిజ్య ప్రదర్శనలో తయారీదారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతిదారులు, చేతివృత్తుల వారు, అంకుర సంస్థలు, అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

అర్థరాత్రి నిమజ్జనాలపై రేణు దేశాయ్‌ ఫైర్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్
ట్యాగ్లు
అమిత్ షాబ్రహ్మోస్ క్షిపణిఏకే 203 రైఫిల్ఉత్తరప్రదేశ్రక్షణ ఉత్పత్తుల తయారీయూపీ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

మూగజీవాల సంరక్షణ కేంద్రాల దుస్థితిపై రష్మీ ఫైర్

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

మద్యం షాపుల కేటాయింపునకు ఏపీ సర్కార్‌ చర్యలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం
జనరల్

సిక్కింలో భారీ వర్షాలు.. వరదలు, కొండచరియలతో కలకలం

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం
జనరల్

కేరళలో రేవంత్ రెడ్డికి ప్రతిష్ఠాత్మక ప్రజాసేవ పురస్కారం

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత పోల్‌వాల్ట్‌ అథ్లెట్‌ భరణికా ఇలంగోవన్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!