
క్రీడలు

తిరుమల శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్‌లపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం ఆరా తీస్తోంది. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ సంస్థ ఒకే ఫోన్ నెంబర్‌తో అత్యధిక శ్రీవాణి టికెట్లు పొందినట్టు అధికారులు గుర్తించారు.
ట్రావెల్ సంస్థలు శ్రీవాణి టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్టు విజిలెన్స్ విభాగం అనుమానం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు టికెట్ల కేటాయింపుల వివరాలను పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!