13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

Writer: Shivani K 06:15 AM, 13 ఆగస్టు, 2026
తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా, గోదావరి జలాల వాటాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తామని తెలిపారు. గత భారాస ప్రభుత్వం నీటి వాటాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను సాధించేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.

గాంధీభవన్‌లో నిర్వహించిన ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, వాటర్‌వర్క్స్‌, మున్సిపల్‌ సమస్యలు, దేవాలయాల అభివృద్ధి, పెండింగ్‌ బిల్లులు, భూమి, రెవెన్యూ, వృద్ధాప్య, ఒంటరి మహిళల పింఛన్లు, ఐటీ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 212 అర్జీలు అందాయి. కొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన శ్రీధర్‌బాబు, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అవసరమని, వాటి అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని భారాస నాయకులకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ట్యాగ్లు
తెలంగాణ నీటి వాటాలుశ్రీధర్‌బాబుకృష్ణా జలాలుగోదావరి జలాలుజీఆర్‌ఎంబీతెలంగాణ ప్రభుత్వంభారాసప్రజలతో ముఖాముఖిపరిశ్రమలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!
రాజకీయాలు

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనరల్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌
రాజకీయాలు

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!
రాజకీయాలు

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!
జనరల్

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!
జనరల్

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?
జనరల్

ట్రంప్‌ రహస్య ప్రయాణం.. అసలు ఏం జరిగింది?

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?
సినిమాలు

నాగచైతన్య నెక్స్ట్‌ మూవీకి ముహూర్తం ఫిక్స్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!