13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

Writer: Shivani K 06:23 AM, 13 ఆగస్టు, 2026
తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశం ఎజెండాలో ప్రతిపాదించినా, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ టి. హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రశ్నించిన తర్వాత కేంద్రానికి లేఖలు రాయడం మినహా తెలంగాణ నీటి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. జీఆర్‌ఎంబీ ఎజెండాలోని తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను వెంటనే ఉపసంహరించుకునేలా ఏపీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఎజెండా నుంచి అంశాలు తొలగించే వరకు జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరుకాబోమని స్పష్టం చేయాలని కోరారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలను చర్చకు తీసుకొస్తే, బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వేలాది మందితో జలసౌధను ముట్టడిస్తామని హెచ్చరించారు.

మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ పరిస్థితిపై కూడా హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో దేశానికే ఆదర్శంగా ఉన్న ప్రభుత్వ వైద్యం, ప్రస్తుత పాలనలో దయనీయ స్థితికి చేరుకుందని ఆరోపించారు. వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో బెడ్‌ అందుబాటులో లేక ఓ రోగి నేలపై పడుకున్న దృశ్యాన్ని ప్రస్తావిస్తూ, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన పేదలకు సకాలంలో వైద్యం, కనీస సౌకర్యాలు అందకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

ఆర్మీ అధికారితో సీఎం భేటీ.. తెరపైకి కీలక అంశాలు!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

పిల్లల టీకాలపై ట్రంప్‌ కొత్త ప్లాన్‌.. అమెరికాలో కలకలం!

ట్యాగ్లు
హరీశ్‌రావుతెలంగాణజీఆర్‌ఎంబీగోదావరి జలాలుతెలంగాణ ప్రాజెక్టులుభారాసకాంగ్రెస్ ప్రభుత్వంఆంధ్రప్రదేశ్ప్రభుత్వ వైద్యంవరంగల్ ఎంజీఎం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!
రాజకీయాలు

విద్యార్థులపై చర్య.. అమిత్‌ షా వైపు చూపులు!

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం
జనరల్

అమరావతి రవాణా వ్యవస్థలో సీడ్‌ యాక్సెస్‌ కీలకం

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు
జనరల్

కావేరి జలాల వివాదం.. నేడు కర్ణాటక బంద్‌కు పిలుపు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో టీమిండియా సిరీస్‌

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్
జనరల్

ఇమ్రాన్ ఖాన్ మృతి పై జర్నలిస్ట్ కామెంట్స్

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!
రాజకీయాలు

సీజేపీపై సుప్రీంకోర్టు ఫోకస్‌.. కీలక పరిణామం!

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
జనరల్

కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌
రాజకీయాలు

సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనం: కేటీఆర్‌

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!
రాజకీయాలు

ఇంటింటికీ టీడీపీ.. రాజకీయాల్లో కొత్త చర్చ!

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై హరీశ్‌రావు ఫైర్‌.. జీఆర్‌ఎంబీపై ప్రభుత్వానికి కీలక డిమాండ్‌

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
రాజకీయాలు

తెలంగాణ నీటి వాటాలపై రాజీ లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

ధరణి అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!