12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

Writer: Pooja 05:52 PM, 12 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యారు. మూడో రోజు చరణ్, నాలుగో రోజు చైత్రలను టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యుల నిర్ణయంతో బయటకు పంపించారు. సాధారణంగా ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా ఎలిమినేషన్ జరిగే నేపథ్యంలో, ఇంటి సభ్యులకే ఎలిమినేషన్ అధికారం ఇవ్వడంపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇంటి నుంచి కంటెస్టెంట్‌ను బయటకు పంపేది ప్రేక్షకుల ఓట్లేనని నాగార్జున చెప్పిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు.

అయితే చరణ్, చైత్రల మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. టాస్క్ ద్వారా గెలిచిన వారిని మళ్లీ హౌస్‌లోకి పంపడం లేదా ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుందని స్పష్టం చేస్తూ వారిని తిరిగి తీసుకురావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ వారం సాధారణ ఓటింగ్ ప్రక్రియలో నటుడు కృష్ణుడు ఎలిమినేట్ అయ్యాడనే తాజా టాక్‌ బయటకు వచ్చింది. హౌస్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, త్రిగుణ్ ప్రభావానికి లోనై తరచూ రోహిత్‌ను టార్గెట్ చేయడం, ఇతర విషయాల్లో అనవసరంగా సీరియస్ కావడం అతని ఆటపై ప్రభావం చూపిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 1: హౌస్‌మేట్స్‌కు నాగార్జున స్ట్రాంగ్‌ వార్నింగ్‌

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్‌బాస్‌లో మేరీకోమ్‌ తీరుపై విమర్శలు

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ?

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్బిగ్‌బాస్ తెలుగుకృష్ణుడుబిగ్‌బాస్ ఎలిమినేషన్చరణ్చైత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బిగ్ బాస్ తెలుగు 10: నందనకు ఇంత రెమ్యునరేషనా?

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

బిగ్ బాస్ తెలుగు 10 :త్రిగుణ్ మైండ్ గేమ్‌తో హౌస్‌లో రచ్చ!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
జనరల్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన
జనరల్

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

థియేటర్ల తర్వాత ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని
సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?
షోస్

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు
జనరల్

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం
జనరల్

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!