
ఓటీటీ

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు నుంచి వచ్చే నెల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్ల కోసం 33 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత నియమించారు.
స్టేట్ అబ్జర్వర్లు, జిల్లా మరియు నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు కలిసి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో జెండా పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!