
జనరల్

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో దక్షిణాయనం, వర్ష రుతువులో శ్రావణ మాసం శుక్ల పక్షం దశమి తిథి కొనసాగుతోంది. దశమి రాత్రి 1:34 వరకు ఉండి, అనంతరం ఏకాదశి ప్రారంభమవుతుంది.
జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 3:48 వరకు ఉంటుంది. ఆ తర్వాత మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జ్యం రాత్రి 12:40 నుంచి 2:27 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుంచి 7:27 వరకు ఉండగా, అమృత ఘడియలు ఉదయం 6:05 నుంచి 7:51 వరకు ఉన్నాయి.
రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 5:47 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:20 గంటలకు జరుగుతుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!